ఆగస్ట్ 31, 2026

WhatsApp Image 2024 05 10 at 18.16.29

TRINETHRAM NEWS

Trinethram News : పొర‌పాటున చంద్ర‌బాబుకు ఓటు వేస్తే మ‌ళ్లీ పాత రోజులే వ‌స్తాయ‌న్న సీఎం

ఇప్పుడున్న ప‌థ‌కాలు కొన‌సాగాలంటే జ‌గ‌న్‌కు ఓటు వేయాల‌ని వ్యాఖ్య‌

చంద్ర‌బాబు మోసాల చ‌రిత్ర‌ను గుర్తు తెచ్చుకోండంటూ ప్ర‌జ‌ల‌కు పిలుపు

చంద్ర‌బాబును న‌మ్మ‌డం అంటే కొండ‌చిలువ నోట్లో త‌ల‌కాయ పెట్ట‌డమేన‌ని ఎద్దేవా

గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌క‌టించిన మేనిఫెస్టోలోని 99 శాతం హామీలు అమ‌లు చేసిన ప్ర‌భుత్వం త‌మ‌దేన‌న్న జ‌గ‌న్‌

2.31 ల‌క్ష‌ల ప్ర‌భుత్వ ఉద్యోగాలు వ‌చ్చాయ‌ని వెల్ల‌డి

You cannot copy content of this page