CM Relief Fund : సీయం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
తేదీ : 07/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కాళ్ళ మండలం , పెదమిరంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ , ఉండి ఎమ్మెల్యే రఘు రామ కృష్ణంరాజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ను 53 మందికి…