ఏపీలో రీపోలింగ్ కు అవకాశమేలేదు: సీఈవో ముఖేష్ కుమార్ మీనా

Trinethram News : అమరావతి:మే 15ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ భారీ స్థాయిలో నమోద‌యింద‌ని, అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పలుచోట్ల 2గంటల వరకు పోలింగ్ కొనసాగినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానా ధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. ఈ నేపథ్యంలో…

సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేశాం

Trinethram News : అమరావతి: ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైంది.. కొన్ని చోట్ల ఘర్షణలు జరిగినా కట్టడి చేశాం.. పల్నాడులో 12 చోట్ల ఘర్షణలు జరిగాయి.. పల్నాడులో ఒక చోట ఈవీఎంను ధ్వంసం చేశారు.. ఈవీఎంలోని…

అది తప్పుడు ప్రచారం – ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్లపై మార్కు చేస్తే కఠిన చర్యలు: సీఈవో

Trinethram News : చెరగని సిరా ద్వారా ఇంటి వద్దే మార్కు చేస్తున్నట్టుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారంపై సీఈవో ముఖేష్ కుమార్ మీనా స్పందించారు. చెరగని సిరా ఇతరులకు అందుబాటులో ఉంటుందనేది తప్పుడు ప్రచారం అని ఎంకే మీనా స్పష్టం చేశారు.…

ఒంగోలులో టీడీపీ, వైసీపీ ఘర్షణపై స్పందించిన ఈసీ మీనా

Trinethram News : గొడవకు కారణమైనవారిపై కచ్చితంగా చర్యలు ఉంటాయి.. స్టేట్ ఎలక్షన్ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా ఆధ్వర్యంలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం.. _ సీఈవో ముఖేష్ కుమార్ మీనా

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రచార వాహనం

వారాహి ప్రచార వాహనానికి అనుమతించిన రాష్ట్ర ఎన్నికల సంఘం. ఈ విషయం తెలిపిన కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఐపిఎస్. కొన్ని వార్త ఛానళ్లలో కాకినాడ జిల్లా యంత్రాంగం అనుమతి నిరాకరించిందనే వార్తలో వాస్తవం లేదు. వాహనం…

వాలంటీర్లు పింఛన్ పంపిణీ చేయరాదు: ఈసీ

Trinethram News : అమరావతి, ఎన్నికల వేళ ఈరోజు ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను పక్కన పెట్టింది. వారితో నగదు పంపిణీ చేయించవద్దని సీఈవో ముకేశ్‌ కుమార్‌మీనా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల…

టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్ష వాయిదా

ఏపీలో ఎన్నికల కోడ్ ముగిసేవరకు టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని ఆదేశించిన కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్ ముగిశాక ఏపీ హై కోర్టు ఆదేశాల మేరకు డీఎస్సీ పరీక్ష నిర్వహణ, టెట్ ఫలితాలను వెల్లడించుకోవచ్చని స్పష్టం ఈ…

సి – విజిల్ యాప్ ఫిర్యాదులను ఎప్పటికప్పుడు నిర్దేశిత సమయంలోపు పరిష్కరించాలి

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా నోడల్ అధికారులు ఎన్నికల ఫిర్యాదులు సకాలంలో సంబంధిత అధికారులకు అందేలా చూడాలి

ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఈవో ముకేష్ కుమార్ మీనా కీలక సూచనలు చేశారు

Trinethram News : ఆంధ్ర ప్రదేశ్ ఇంటింటి ప్రచారం, సభలు, ర్యాలీలు చేపట్టేందుకు అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. సభలు,సమావేశాలు, ఎన్నికల ప్రచార కార్యక్రమాల అనుమతులకు రాజకీయ పార్టీలు 48 గంటల ముందే సువిధ పోర్టల్ ద్వారా సంబంధిత రిటర్నింగ్ అధికారికి…

ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దుల్లో భద్రతా దళాల కూబింగ్

Trinethram News : మన్యం జిల్లా:మార్చి26మన్యం జిల్లా పార్వతీపురం ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దు ల్లో, ఏవోబీ మావోస్టులు సంచరిస్తున్నారనే సమాచారం అందింది. ఈ మేరకు బీఎస్‌ఎఫ్‌ సీవో బీ డి.కాయ్‌ 65 బెటాలియ న్‌ పార్వతీపురం పరిధిలోని సుంకీ అటవీ ప్రాంతంలో…

Other Story

You cannot copy content of this page