ఇండ్లపై సోలార్‌ విద్యుత్తు యూనిట్లు ఏర్పాటు చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం రాయితీలను గణనీయంగా పెంచింది

పీఎం సూర్య ఘర్‌-ముఫ్త్‌ బిజిలీ యోజన కింద 2 నుంచి 7 కిలోవాట్లలోపు సామర్థ్యంతో కూడిన చిన్న యూనిట్లను ఏర్పాటు చేసుకునేవారికి గతంలో కంటే భారీగా రాయితీలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. కానీ, 8 నుంచి 10 కిలోవాట్ల సామర్థ్యంతో కూడిన పెద్ద…

నేడు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం

Trinethram News : న్యూ ఢిల్లీ:మార్చి 23ఆంధ్రప్రదేశ్ కు చెందిన బీజేపీ అభ్యర్థులపై రానున్న స్పష్టత పై ఇవాళ బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఏపీలో పోటీ చేసే బీజేపీ అభ్యర్థు లపై స్పష్టత రానుంది.…

రజాకార్ చిత్ర నిర్మాతకు భద్రత కల్పించిన కేంద్ర ప్రభుత్వం

బెదిరింపు కాల్స్ నేపథ్యంలో సెక్యూరిటీ కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరిన రజాకార్ చిత్ర నిర్మాత, బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డికి 1+1 సీఆర్పీఎఫ్ భద్రత కల్పించిన కేంద్ర ప్రభుత్వం.

ఎన్నికల్లో అక్రమాల అడ్డుకట్టకు ‘సీ-విజిల్’ యాప్

Trinethram News : ఎన్నికల్లో అక్రమాలకు, నిబంధనలకు ఉల్లంఘనలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ‘సీ-విజిల్’ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఎన్నికల ఉల్లంఘనలపై సాక్ష్యాలతో సహా అందులో పొందుపరచవచ్చు. ఫొటో, వీడియో లేదా ఆడియో రూపంలో రికార్డ్ చేసి యాప్‌లో అప్‌లోడ్…

ఏప్రిల్15 నుంచి చేపల వేట నిషేధం

విశాఖ: తూర్పు తీరంలో ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు చేపలవేట నిలిచిపోనుంది. ఈ మేరకు కేంద్ర మత్స్యశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. చేప పిల్లలు ఎదిగే సమయం కావడంతో ఏటా ఏప్రిల్-జూన్ మధ్య 61రోజుల పాటు చేపల వేటను…

తెలంగాణ గవర్నర్ రాజీనామా

Trinethram News : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫ్యాక్స్ ద్వారా పంపించారు. గవర్నర్ గా రాజీనామా చేయటానికి కారణం.. ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటమే. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో.. సొంత…

నకిలీ వార్తలపై ఈసీ కన్నెర్ర.. ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు, హద్దుమీరితే

Trinethram News : 2024 లోక్‌సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమీషన్ షెడ్యూల్ ప్రకటించింది. ఈ సందర్భంగా దేశంలో ఎన్నికలు, ఓటర్లకు సంబంధించిన వివరాలను సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు.…

ఇవాళో రేపో ఏ క్షణమైనా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధంగా ఉంది

Trinethram News : ఢిల్లీ ఈసీకి నిన్న ఇద్దరు నూతన ఎన్నికల కమిషనర్ల ఎంపిక జరిగిన సంగతి విదితమే.. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం వాళ్లు తమ బాధ్యతలు స్వీకరించారు.. ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ సమక్షంలో జ్ఞానేష్ కుమార్, డాక్టర్‌ సుఖ్…

జిల్లాకు చేరుకున్న కేంద్ర సాయుధ పోలీసు బలగాలు

Trinethram News : Mar 14, 2024, జిల్లాకు చేరుకున్న కేంద్ర సాయుధ పోలీసు బలగాలుసిఐఎస్ఎఫ్ కంపెనీ కేంద్ర సాయుధ పోలీసు బలగాలు జగిత్యాల జిల్లాకు గురువారం చేరుకున్నాయి. రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు…

జూన్ 2 కేంద్ర ప్రభుత్వం గెజిట్ కూడా TG అని ఇచ్చింది

తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మన ఆకాంక్ష నెరవేర్చడం కోసం వాహనాల పై ఉన్న AP ని TG గా మార్చుకున్నం. జూన్ 2 కేంద్ర ప్రభుత్వం గెజిట్ కూడా TG అని ఇచ్చింది..…

You cannot copy content of this page