Veera Mahila Sujatha : వీర మహిళ సుజాత పై కేసు నమోదు
తేదీ : 22/03/2025. కాకినాడ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పిఠాపురం జనసేన వీర మహిళ సుజాత పై కేసు నమోదు అవ్వడం జరిగింది. ఈనెల 14వ తేదీన జరిగినటువంటి జనసేన పార్టీ ఆవిర్భవ సభకు జ్యోతి…