పార్టీ మారుతున్న నేతలపై బీఆర్ఎస్ సీరియస్

పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారుతున్న కడియం శ్రీహరిపై అసెంబ్లీలో స్పీకర్‌కు ఫిర్యాదు చేసేందుకు అసెంబ్లీకి వెళ్ళిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అసెంబ్లీ కార్యదర్శికి ఇవ్వడానికి ప్రయత్నం సెక్రెటరీ స్పందించక పోవడం తో డిప్యూటీ సెక్రెటరీ ఛాంబర్‌లో…

స్టేషన్ ఘన్‌పూర్ కార్యకర్తలతో కడియం శ్రీహరి సమావేశం

Trinethram News : పార్టీ మారుదామా వద్దా అని కార్యకర్తలను అడిగిన కడియం. బీఆర్ఎస్ పార్టీలోనే వుంటే కార్యకర్తలకు, నియోజకవర్గ అభివృద్ధి చేసుకోలేమని కడియంకు చెప్పిన కార్యకర్తలు. నేను పార్టీ మారుతున్నానంటే బీఆర్ఎస్ పార్టీకి భయం ఎందుకు. పసునూరి దయాకర్, ఆరూరి…

సీఎం రేవంత్ రెడ్డి తో కేశవరావు భేటీ

Trinethram News : హైదరాబాద్:మార్చి 29సీఎం రేవంత్ రెడ్డి తో కేశవ రావు భేటీ అయ్యారు. కాసేపటి క్రితమే..రేవంత్‌ నివాసంలో కేశవరావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో చేరికపై సీఎం రేవంత్ రెడ్డి తో కేశవరావు చర్చించను న్నారు. ఇది…

బీఆర్ఎస్ పార్టీ వీడబోతున్న కే.కేశవ రావు!

Trinethram News : రాజ్య సభ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ జెనరల్ సెక్రెటరీ కంచెర్ల కేశవ రావు పార్టీ వీడబోతున్నారు. కేసీఆర్‌ను కలిసి ఈ విషయం చెప్పేందుకు వెళ్లినట్లు సమాచారం. ఇటీవలే ఏఐసీసీ ఇంఛార్జి దీపా దాస్ మున్షీ కేశవ రావు…

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సమావేశం

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లోక్ సభ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డినే అందుకే రాహుల్ గాందీకి…

అన్నదాతల చెంతకు గులాబీ బాస్ కేసీఆర్

ముషంపల్లికి రాబోతున్న కేసీఆర్ ఎండిన పంటల పరిశీలనకు కేసీఆర్ నల్లగొండ జిల్లా భువనగిరి, ఆలేరులో పర్యటన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన పంట నష్టం వివరాలను స్వయంగా తెలుసుకునేందుకు రంగంలోకిబీఆర్ఎస్ అధినేత కేసీఆఆర్ ఏప్రిల్ మొదటి వారం తరువాత కెసిఆర్ క్షేత్ర…

బీఆర్ఎస్ కీలక నేతకు నోటీసులు

Trinethram News : హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఈ వ్యవహారం వెనుక బీఆర్ఎస్ కీలక నేత ఒకరు ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఇక అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న రిమాండ్ రిపోర్టులో పశ్చిమ…

ఢిల్లీ లిక్కర్ స్కామ్ అప్రూవర్ నుంచి బీజేపీకి అత్యధికంగా ఎలక్టోరల్ బాండ్స్ నిధులు

Trinethram News : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అప్రూవర్‌గా అరబిందో ఫార్మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శరత్ చంద్రా రెడ్డిరూ.52 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేసిన సంస్థఈ నిధుల్లో బీజేపీ వాటా 66 శాతం, బీఆర్ఎస్‌కు 29, మిగిలినది టీడీపీకిఈసీ…

కవిత కస్టడీ పొడిగింపు

లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆమె కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మరో 3 రోజులు పొడిగించింది. దీంతో కవిత ఈడీ కస్టడీలోనే కొనసాగనున్నారు. అరవింద్ కేజ్రివాల్తో కలిపి కవితను విచారించనుంది ఈడీ.

నేటితో ముగియనున్న కవిత ఈడీ కస్టడీ

Trinethram News : న్యూ ఢిల్లీ :మార్చి 23బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వ కుంట్ల కవితను కస్టడీ ఇవా ల్టితో ముగియనున్నది. ఈడీ అధికారులు మరోసారి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చను న్నారు. ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో ఈనెల…

You cannot copy content of this page