మాజీ సీఎం కేసీఆర్ తో బి ఎస్.పి నేత ఆర్ ఎస్,ప్రవీణ్ కుమార్ భేటీ

Trinethram News : హైదరాబాద్:మార్చి 05బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు. నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్ళిన ఆర్ఎస్పీ, మరికొద్దిమంది పార్టీ నేతలు సమావేశమ య్యారు. లోక్‌సభ ఎన్నికలు సమీ పిస్తున్న తరుణంలో…

రేవంత్‌.. మోదీ పెద్దన్న ఎలా అవుతారు?: కవిత

ప్రధాని నరేంద్ర మోదీని పెద్దన్న అని సంభోదించిన సీఎం రేవంత్‌ వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత కౌంటరిచ్చారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని మోదీ పెద్దన్న ఎలా అవుతాడో చెప్పాలన్నారు.

నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం రానున్న లోక్‌సభ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఉప ఎన్నికపైన చర్చ ఈ రోజు నుంచి మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కార్యాచరణపై చర్చ

మొత్తం పళ్లు పీకేసుకోలేం కదా: కేసీఆర్

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై BRS అధినేత కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్టుల్లో సమస్యలు రావడం సహజం.. మిడ్‌మానేరులో సమస్యలు వస్తే వెంటనే మరమ్మతులు చేశాం. సమస్య వస్తే ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలి. ఒక్క…

బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ తెలంగాణ భవన్ చేరుకున్నారు

కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ముఖ్యనేతలతో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ లో సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ముందుగా కరీంనగర్ నేతలతో సమావేశం కొనసాగుతున్నది. అనంతరం పెద్దపల్లి ముఖ్యనేతలతో కేసీఆర్ సమావేశం కానున్నారు.

రంగంలోకి దిగిన గులాబీ దళపతి

Trinethram News : హైదరాబాద్: లోక్ సభ (Loksabha) ఎన్నికలు సమీపిస్తున్నాయ్.. ఓ వైపు ఇద్దరు ఎంపీల (MP) రాజీనామా, మరో ముగ్గురు ఎంపీలు పార్టీ వీడేందుకు సిద్దం అని జోరుగా ప్రచారం.. ఇక లాభం లేదనుకొన్న గులాబీ దళపతి, భారత…

వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కు వరుస షాక్ లు

కాంగ్రెస్ లో చేరిన ఛైర్ పర్సన్ అంగోత్ అరుణ, కౌన్సిలర్లు తుమ్మల రవీందర్, మంచాల రామకృష్ణ, పలువురు బీఆర్ఎస్ నేతలు. ఎమ్మెల్యే నాగరాజు అధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చేరిక.

పదేళ్ల బీఆర్ఎస్ కష్టానికి దక్కిన ఫలితమిది

ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం బీఆర్ఎస్ ప్రభుత్వ కల రక్షణ శాఖ భూముల కోసం అలుపెరగని పోరాటం చేశాం ప్రధాని సహా.. కేంద్ర మంత్రులకు పదుల సంఖ్యలో వినతులు ఇన్నాళ్లకు దిగొచ్చిన కేంద్ర సర్కారుకు తెలంగాణ ప్రజల పక్షాన కృతజ్ఞతలు కాంగ్రెస్ ప్రభుత్వం…

జై తెలంగాణ అన్నందుకు పోలీసులు కొడతారా?: మాజీ మంత్రి కేటీఆర్

Trinethram News : హన్మకొండ జిల్లా :మార్చి01జై తెలంగాణ అన్నందుకు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసుల తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరకాల ఘటనలో గాయ పడిన పార్టీ కార్యకర్తలను.. ఇవాళ చలో మేడిగడ్డకు…

Other Story

You cannot copy content of this page