Iftar Dinner : ఇఫ్తార్ విందుకు ఆహ్వానం
త్రీనేత్ర న్యూస్: మార్చి 26: నెల్లూరు జిల్లా: బొగోల్ మండలం. కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి కావలి నియోజకవర్గంలోని ముస్లిం సోదరసోదరీమణులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు,మార్చి 28వ తేదీ శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు కావలి పట్టణం ముసునూరులోని…