Workers Dharna : గోదావరిలో డ్రెడ్జింగ్ పడవలు నిలుపుదల చేయాలి
-బొమ్మూరు కలెక్టరేట్ వద్ద కార్మికుల ధర్నారాజమహేంద్రవరం : గోదావరిలో డ్రెడ్జింగ్ పడవలు ఆపాలని, ఇసుక పడవల కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ దళిత ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షులు చోళ్ళ రాజు, ప్రగశీల కార్మిక సమాఖ్య (పికేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు…