విశాఖపట్నం ప్రచారంలో దూసుకుపోతున్న జై భారత్ నేషనల్ పార్టీ

Trinethram News : గత రెండు రోజులుగా విశాఖలో ర్యాలీ చేపట్టిన జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు మరియు విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి శ్రీ వి వి (జేడి) లక్ష్మినారాయణ అడుగడుగునా బ్రహ్మ రథం పట్టిన విశాఖ…

పొన్నూరులో లీగల్ మెట్రాలజీ అధికారులు తనిఖీలు

గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం అంబేద్కర్ సెంటర్ వద్ద ఉన్న భారత్ పెట్రోల్ బంకులో సోమవారం జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం ఓ వినియోగదారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పెట్రోల్ విక్రయించటంలో తేడాలు…

ఇందిరా పార్క్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత ధర్నా

ఇందిరా పార్క్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత ధర్నా. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు అన్యాయం జరుగుతున్నదని, GO 3 రద్దు చేయాలని డిమాండ్.

బీజేపీకి రూ.2000 భారీ విరాళం ఇచ్చిన ప్రధాని మోదీ

త్వరలో ఎన్నికలు విరాళాలకు పిలుపునిచ్చిన ప్రధాని మోదీ వికసిత్ భారత్ కోసం తాను విరాళం ఇచ్చానని వెల్లడి ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని విజ్ఞప్తి

కుప్పం ఎమ్మెల్యేగా భరత్ ను ఎన్నుకోండి… నా కేబినెట్ లో మంత్రి పదవి ఇస్తా: సీఎం జగన్

కుప్పం నియోజకవర్గం శాంతిపురంలో బహిరంగసభ హాజరైన సీఎం జగన్ కుప్పానికి చంద్రబాబు ఏం చేశాడంటూ విమర్శలు చంద్రబాబు ఇక్కడ ఇల్లు కూడా కట్టుకోలేదని వ్యాఖ్యలు భరత్ ను గెలిపిస్తే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని వెల్లడి.

వికారాబాద్ రైల్వే జంక్షన్ అభివృద్ధి పనులకు రేపు ప్రధాని శంకుస్థాపన!

వికారాబాద్ :ఫిబ్రవరి 25అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ది పథకంలో భాగంగా ఈ నెల 26న దేశవ్యాప్తంగా పలు రైల్వేస్టేషన్లలో అభివృద్ది పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయను న్నారు.ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఎంపిక చేసిన 15 రైల్వే స్టేషన్లో ఈ…

ఎమ్మెల్యేగా గెలిపిస్తే..మీ ఇంటి పెద్ద కొడుకును అవుతా

-22వ వార్డు పర్యటనలో ఎంపీ భరత్ రాజమండ్రి, ఫిబ్రవరి 24: రాజమండ్రి ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. మీ ఇంటి పెద్ద కొడుకునై అన్నిటా నేనుంటానని రాజమండ్రి ఎంపీ, సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మార్గాని భరత్ రామ్ నగర వాసులకు మాటిచ్చారు. శనివారం…

తెలంగాణలో అందుబాటులోకి రానున్న భారత్ రైస్

తెలంగాణాలోకి భారత్ రైస్ అందుబాటులోకి రానున్నట్టు నాఫెడ్ తెలంగాణా ఏపి ఇంఛార్జి వినయ్ కుమార్ తెలిపారు. 5, 10 కేజీల రైస్ బ్యాగుల ద్వారా అమ్మకాలు జరుగుతాయని ఆయన అన్నారు. రైతు బజార్ల ద్వారా బియ్యం సరఫరా చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు.…

You cannot copy content of this page