MLA Jare : ప్రజాసంక్షేమం లక్ష్యంగా రూపొందిన ప్రత్యేక రెవిన్యూ చట్టమే భూ భారతి ఎమ్మెల్యే జారె
త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం. తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టంపై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, రెవిన్యూ జిల్లా మండల అధికారుల ఆధ్వర్యంలో అన్నపురెడ్డిపల్లి మండల…