BCCI Central Contracts : బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లు.. తిరిగి చోటు దక్కించుకున్న శ్రేయాస్, ఇషాన్
Trinethram News : Apr 21, 2025, బీసీసీఐ 2024-25 ఏడాదికి సంబంధించి సెంట్రల్ కాంట్రాక్ట్‌లను ప్రకటించింది. గతేడాది బీసీసీఐ ఆగ్రహానికి గురై కాంట్రాక్ట్‌ను కోల్పోయిన శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌కు మళ్లీ చోటు దక్కింది. మొత్తం 34 మంది క్రికెటర్లను…