జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 30 at 21.44.46

TRINETHRAM NEWS

BCCI meeting with franchises tomorrow

Trinethram News : ఐపీఎల్ ఫ్రాంచైజీలతో బీసీసీఐ బుధవారం సమావేశం కానుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం కాంప్లెక్స్‌లో రేపు రాత్రి 7.30 గంటలకు మీటింగ్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ మెగా వేలంతో పాటు కీలక నిబంధనలపై చర్చించనున్నారు. సమావేశం ఎజెండాలో ఐదు పాయింట్లు ఉన్నాయి. వాటిపై అన్ని ఫ్రాంచైజీల అభిప్రాయాలను తీసుకుని బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోనుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

BCCI meeting with franchises tomorrow

You cannot copy content of this page