ఎంపీ బండి సంజయ్ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

Trinethram News : రాజన్న జిల్లా: మార్చి 20రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల మండల కేంద్రంలో అకాల వడగండ్ల వర్షానికి దెబ్బ తిన్న పంట పొలాలను పరిశీలించి రైతులను పరామర్శించేందుకు బుధవారం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బయలు దేరారు.…

జగిత్యాల ప్రధాని సభలో బండి సంజయ్ వ్యాఖ్యలు

రాముడి పేరు చెబితే కాంగ్రెస్, బీఆర్ఎసోళ్లు గజగజ వణుకుతున్నరు. బీజేపీ బరాబర్ శ్రీరాముడి పేరుతో ఎన్నికల్లో వెళుతుంది.. మీకు దమ్ముంటే బాబర్ పేరుతో ఓట్లడగండి.!

ధనిక తెలంగాణను అప్పుల పాలు చేసిన మూర్ఖుడు కేసీఆర్

Trinethram News : ధనిక తెలంగాణను అప్పుల పాలు చేసిన మూర్ఖుడు కేసీఆర్. వికారాబాద్ లో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన మూర్ఖుడు కెసిఆర్ అని బిజెపి జాతీయ ప్రధాన…

బీజేపీ వెనుక రాముడు.. మోదీ: బండి సంజయ్

రాష్ట్రంలో అన్ని స్థానాల్లో బీజేపీని గెలిపించాల‌ని ఎంపీ బండి సంజ‌య్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు సాధిస్తుందని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు. 370 ఆర్టికల్‌ రద్దు చేసినందుకు 370 సీట్లు బీజేపీకి ఇవ్వాలన్నారు. బీజేపీ…

లోక్ సభ ఎన్నికల వ్యూహాలపై భారత్ మండపంలో ప్రత్యేక భేటీ

భేటీలో తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి, ఇంఛార్జి సునీల్ బన్సల్, డీకే అరుణ, బండి సంజయ్ లోక్ సభ ఎన్నికల కసరత్తులో భాగంగా జరుగుతున్న సమావేశం సమావేశంలోపాల్గొన్న ఈటెల రాజేందర్ ఈ కమిటీ రూపొందించిన జాబితాపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు…

కొండగట్టు అంజన్న సన్నిధిలో బండి సంజయ్

Trinethram News : జగిత్యాల జిల్లా:ఫిబ్రవరి 10కరీంనగర్ జిల్లాఎంపీ బండి సంజయ్ శనివారం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం అయన మాట్లాడుతూ నేటి నుండి ప్రజా హిత పాదయాత్ర ప్రారంభించ బోతున్నాం అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని…

బీజేపీ నేత బండి సంజయ్ ప్రజాహిత పాదయాత్ర ప్రారంభమైంది

కొండగట్టులో పూజలు చేసిన అనంతరం మేడిపల్లి నుంచి యాత్ర మొదలుపెట్టారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని 7సెగ్మెంట్లలో ఈ యాత్ర సాగనుంది. ఈ రోజు వేములవాడ సెగ్మెంట్ పరిధిలోని మేడిపల్లి, బీమారం, కథలాపూర్ మండలాల్లో పర్యటించనున్నారు. తొలి విడతలో ఈ నెల 10…

ఈ నెల 10 నుంచి భాజపా ఎంపీ బండి సంజయ్‌ యాత్ర

విజయ సంకల్ప యాత్ర పేరుతో బండి సంజయ్‌ యాత్ర కరీంనగర్‌ ఎంపీ నియోజకవర్గం పరిధిలో బండి సంజయ్‌ యాత్ర లోక్‌సభ ఎన్నికలు జరిగే వరకు యాత్ర చేయాలని నిర్ణయం కొండగట్టు వద్ద పూజ చేసి మేడిపల్లి నుంచి యాత్ర ప్రారంభం రాజరన్న…

ఇండియా కూటమిపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Trinethram News : ప్రతిపక్షాల ఇండియా కూటమిపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి పరిస్థితి కుక్కలు చింపిన విస్తరైపోయిందని విమర్శించారు. బిహార్ రాజకీయాలే ఇందుకు నిదర్శనమన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి తిరుగే లేదని,…

సీఎం రేవంత్‌రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ

Trinethram News : హైదరాబాద్‌ సీఎం రేవంత్‌రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ.. సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని లేఖ.. సర్పంచ్‌ బిల్లులపై దృష్టి సారించకపోవడం దురదృష్టకరం.. సర్పంచుల సంఘం ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలి.. మాజీ సర్పంచులు, ఇతర…

You cannot copy content of this page