Bandi Ramesh : నూతన గృహప్రవేశం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బండి రమేష్
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 14 : దండు పాండు అనిత నూతన గృహప్రవేశం అల్లపూర్ డివిజన్లోని తులసి నగర్ లో సోమవారం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ హాజరయ్యారు .ఈ సందర్భంగా ఒక…