Balu Naik : రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలునాయక్
దేవరకొండ ఏప్రిల్ 19 త్రినేత్రం న్యూస్. రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఎల్ఏ నేనావత్ బాలు నాయక్. గుడ్ ఫ్రైడే , ఈస్టర్ పండుగలను పురస్కరించుకొని నేడు దేవరకొండ పట్టణంలో ని చర్చ్ కమాన్ వద్ద రన్ ఫర్ జీసస్…