Balmuri Venkat : కేటీఆర్‌కు సవాల్ విసిరిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
Trinethram News : తెలంగాణ : కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సవాల్ విసిరారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ’10 ఏళ్లల్లో బీఆర్ఎస్ ఏం సాధించింది? 15 నెలల్లో కాంగ్రెస్ ఏం చేసిందో చర్చకు రండి.…