Mahatma Jyotirao Phule Jayanti : మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ మంచిర్యాల జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు దాగాం శ్రీనివాస్ అధ్యక్షతన పోచమ్మ గడ్డ…