NTR medical Services : ఏపీలో నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్
Trinethram News : అమరావతి : ఏపీలో బకాయిలు ఇప్పటికీ చెల్లించకుండా ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద సేవలు కొనసాగించలేమని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) మరోసారి స్పష్టం చేసింది. బకాయిలు విడుదల చేయకపోతే తాము సేవలు కొనసాగించలేమని…