రేపటి నుంచి షర్మిల జిల్లాల టూర్

Trinethram News : AP పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రేపటి నుంచి ఈ నెల 11 వరకు వివిధ జిల్లాల్లో పర్యటించనున్నారు. రేపు శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో పర్యటించనున్న ఆమె.. ఉదయం రచ్చబండ, సాయంత్రం సభల్లో పాల్గొననున్నారు. ఆ తర్వాతి…

రేపు అమరావతికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

రేపు అమరావతికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో టీడీఎల్పీ సమావేశం ప్రజాసమస్యలపై అసెంబ్లీలో పోరాడాలని టీడీపీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం

మహేష్‌బాబు మరో సినిమా రీ-రిలీజ్

ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో గతంలో ఎన్నికల నేపథ్యంతో తెరకెక్కిన సినిమాలు రీ రిలీజ్‌కు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటించిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా ఫిబ్రవరి 9న విడుదలవుతోంది. ఇప్పుడు మహేష్‌బాబు నటించిన భరత్ అనే నేను మూవీని…

ప్రధానమంత్రిని వాడు, వీడు అని అనడం షర్మిల రాజకీయ దివాలాకోరుతనం: విష్ణువర్ధన్ రెడ్డి

ఏపీకి ప్రత్యేక హోదా కోసం నిన్న ఢిల్లీలో షర్మిల ధర్నా మాటల మధ్యలో మోదీ గాడు అంటూ పొరపాటున వ్యాఖ్యానించిన వైనం ఇలాంటి మహిళ పీసీసీ అధ్యక్షురాలా? అంటూ విష్ణువర్ధన్ రెడ్డి ధ్వజం

ఏపీ గవర్నర్ నజీర్ తలుపు తట్టిన కోడి కత్తి శ్రీను కేసు.

Trinethram News : విజయవాడ ఐదున్నరేళ్ళుగా జైలులో మగ్గుతున్న కోడి కత్తి శ్రీనివాసరావును బెయిల్ మంజూరు కూడా చేయకుండా ప్రభుత్వం అడ్డుపడుతోందని పలు రాజకీయ పార్టీలు, దళిత సంఘాలు శుక్రవారం ఏపీ గవర్నర్ నజీర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు.…

ఏపీ ఎస్పీ ఆరవ బెటాలియన్ కమాండెంట్ వి.రత్న బాధ్యతల స్వీకరణ

Trinethram News : మంగళగిరినగరంలోని ఏపీఎస్పీ ఆరవ బెటాలియన్ కమాండెంట్ గా వి రత్న నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం బెటాలియన్ కార్యాలయంలో రత్న కమాండెంట్ గా బాధ్యతలు స్వీకరించారు. తొలుత బెటాలియన్ సిబ్బంది నూతన కమాండెంట్ రత్నకు గౌరవ వందనం…

ప్రత్యేక హోదాపై వైకాపా ఎంపీలు ఎందుకు పోరాటం చేయడం లేదు?: వైఎస్‌ షర్మిల

Trinethram News : దిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల దిల్లీలో దీక్ష చేపట్టారు. ఏపీ భవన్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలతో కలిసి దీక్ష…

ఢిల్లీలో ఏపీపీసీసీ చీఫ్ షర్మిల బిజీబిజీ

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో భేటీ ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హక్కుల సాధనకు మద్దతు తెలపాలని వినతిపత్రం షర్మిల వెంట కేవీపీ తదితర ఏపీ కాంగ్రెస్ సీనియర్లు

సెలవు పెట్టి మరీ గంజాయి సరఫరా.. పట్టుబడిన ఇద్దరు ఏపీ పోలీసులు

Trinethram News : బాచుపల్లి: హైదరాబాద్‌ బాచుపల్లిలో గంజాయి సరఫరా చేస్తూ ఏపీకి చెందిన ఇద్దరు పోలీసులు పట్టుబడ్డారు. నిందితులను ఏపీఎస్పీకి చెందిన కానిస్టేబుళ్లు సాగర్‌ పట్నాయక్‌, శ్రీనివాస్‌గా గుర్తించారు.. కాకినాడ మూడో బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్న వీరు.. సెలవు పెట్టి…

ఏపీలో పోలీసు వ్యవస్థ పతనం.. డీజీపీ తక్షణమే వీఆర్ఎస్ తీసుకోవాలి.. మండిపడ్డ చంద్రబాబు

ఏపీలో పాలనా వ్యవస్థ నిర్వీర్యమై జగన్ గూండారాజ్ నడుస్తోందని ఆగ్రహం మార్టూరు, క్రోనూరు ఘటనల వెనుక పోలీసుల సహకారం ఉందని ఆరోపణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవాన్ని దిగజార్చిన ఘటనలపై స్పందించని డీజీపీ ఎందుకని ప్రశ్న పోలీసు వ్యవస్థ కళ్లముందే పతనం అవుతున్నా…

You cannot copy content of this page