ఏపీలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఫీజులు పెంపు

ఏపీలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఫీజులు పెంపు వివాహ నమోదుకు ఇకపై రూ.500 చెల్లించాల్సిందే సెలవు రోజుల్లో అయితే రూ.5 వేలు ఫీజు మ్యారేజ్ రికార్డుల పరిశీలనకు ఇప్పుడున్న రూ.1 ఫీజు రూ.100 కు పెంపు

వైఎస్ వివేకా హత్యకేసు నిందితుడు దస్తగిరికి ఏపీ హైకోర్టు బెయిల్

వైఎస్ వివేకా హత్యకేసు నిందితుడు దస్తగిరికి ఏపీ హైకోర్టు బెయిల్ ఓ కిడ్నాప్ కేసులో దస్తగిరిని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు 86 రోజులుగా కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న దస్తగిరి ఈ సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం

ఏపీలో ఎన్నికల తేదీ ఫిక్సయిందా.? ఈసీ కీలక ఆదేశాలు

కాక పుడుతున్న ఏపీ రాజకీయాలు…ఏపీలో ఎన్నికల తేదీ ఫిక్సయిందా.? ఈసీ కీలక ఆదేశాలు.. ఏపీ ఎన్నికలకు రంగం సిద్ధమైందా?. ఏప్రిల్‌లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయా అంటే అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎన్నికలకు రాజకీయ పార్టీలతో పాటు.. ఎలక్షన్ కమిషన్…

ఏపీలో 2024 ఓటర్ల తుది జాబితా విడుదల

ఏపీలో 2024 ఓటర్ల తుది జాబితా విడుదల దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఓటర్ల తుది జాబితాను జిల్లాల వారీగా కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) విడుదల చేసింది. సీఈవో ఆంధ్ర (CEO Andhra) వెబ్‌సైట్‌లో జిల్లాల వారీగా తుది ఓటర్ల…

అంగన్వాడీలతో ఏపీ ప్రభుత్వం చర్చలు సఫలం

అమరావతి అంగన్వాడీలతో ఏపీ ప్రభుత్వం చర్చలు సఫలం.. అంగన్వాడీలతో మంత్రి బొత్స, సజ్జల చర్చలు.. సమ్మె విరమించిన అంగన్వాడీలు.. జులై నెలలో అంగన్వాడీలకు జీతాల పెంపునకు ప్రభుత్వం హామీ.. రాతపూర్వకంగా ఇవ్వాలని కోరిన అంగన్వాడీలు.. రాతపూర్వకంగా ఇచ్చేందుకు అంగీకరించిన ప్రభుత్వం.. ప్రభుత్వ…

ఆర్టీసీ బస్‌లో షర్మిల ప్రయాణం

YS షర్మిల : ఆర్టీసీ బస్‌లో షర్మిల ప్రయాణం వైవీసుబ్బారెడ్డికి వైఎస్ షర్మిల సవాల్ విసిరారు. ఏపీలో వైసీపీ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ సుబ్బారెడ్డికి షర్మిల సవాల్ చేశారు..…

షర్మిల కి కౌంటర్ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి

షర్మిల కి కౌంటర్ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి షర్మిల కాదు.. ఎవరొచ్చినా మా ప్రభుత్వాన్నిఇరకాటంలో పెట్టలేరు పక్కరాష్ట్రం నుంచి వచ్చి అభివృద్ధి జరగలేదని చెప్పడానికి వాళ్లు ఎవరు? రమ్మనండి ఛాలెంజ్ చేస్తున్నా..మాతో వస్తే అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపిస్తాం తెలంగాణలో రాజకీయాలు…

నేడే ఆంధ్రప్రదేశ్‌ ఓటర్ల తుది జాబితా

నేడే ఆంధ్రప్రదేశ్‌ ఓటర్ల తుది జాబితా అమరావతి.. నేడు ఓటర్ల తుదిజాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. గతేడాది ప్రకటించిన ముసాయిదా జాబితాల్లో పెద్దఎత్తున అక్రమాలు వెలుగుచూడటంతో తప్పులను సరిదిద్దాలని ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదులు చేశాయి.. ఎట్టకేలకు స్పందించిన ఎన్నికల…

ఆ సిద్ధాంతాల కోసం ఆఖరి వరకు నిలబడతాను: షర్మిల

ఆ సిద్ధాంతాల కోసం ఆఖరి వరకు నిలబడతాను: షర్మిల ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా షర్మిల నియామకం తండ్రి ఆశీస్సుల కోసం ఇడుపులపాయ వచ్చిన వైఎస్సార్ తనయ వైఎస్సార్ ఆశయాలన్నీ సిద్ధించాలన్న షర్మిల రాహుల్ గాంధీని ప్రధాని చేసేవరకు పోరాటం ఆగదని…

హీరోయిన్‌ రష్మిక డీపీ ఫేక్‌ క్రియేట్‌ చేసిన వ్యక్తి అరెస్ట్

హీరోయిన్‌ రష్మిక డీపీ ఫేక్‌ క్రియేట్‌ చేసిన వ్యక్తి అరెస్ట్.. ఏపీకి చెందిన వ్యక్తి రష్మిక డీపీ ఫేక్‌ తయారు చేసినట్టు గుర్తింపు.. ఏపీలో నిందితుడిని అరెస్ట్‌ చేసిన ఢిల్లీ పోలీసులు

You cannot copy content of this page