MLA Dagumati : కావలి పట్టణ ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు
త్రినేత్రం న్యూస్ :ఏప్రిల్ 6 :నెల్లూరు జిల్లా: కావలి నియోజకవర్గ శాసనసభ్యులు ,దగు మాటి వెంకట కృష్ణారెడ్డి పుర ప్రజలకు వ్యాపార సోదరులకు వివిధ శాఖల అధికారులకు వారి సిబ్బందికి కూటమి నాయకులు అభిమానులు కార్యకర్తలకు పాత్రికేయ మిత్రులకు నా మిత్రులకు…