రోడ్డు వెడల్పు లో అంబేద్కర్ విగ్రహం తొలగింపు ఉండదు- స్థానిక సంస్థల అదనప కలెక్టర్ మరియు రామగుండం ఇంచార్జి మున్సిపల్ కమిషనర్ జే.అరుణ
పెద్దపల్లి , ఏప్రిల్- 05// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం (గోదావరిఖని) రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ విగ్రహం తొలగింపు ఉండదని స్థానిక సంస్థల అదనప కలెక్టర్ మరియు రామగుండం ఇంచార్జి మున్సిపల్ కమిషనర్ జే.అరుణ శనివారం ఒక ప్రకటనలో…