Injured in Accident : ప్రమాదం పలువురికి గాయాలు
తేదీ : 27/04/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరుమలలో ఘాట్ రోడ్డు వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. టైరు పేలడం వల్ల సుమో బోల్తా పడింది. ఈ ఘటనలో భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో…