Saif Ali Khan : ప్రభుత్వ స్వాధీనంలోకి బాలీవుడ్ స్టార్ …సైఫ్ కుటుంబానికి చెందిన రూ.15 వేల కోట్లు ఆస్తులు!
ప్రభుత్వ స్వాధీనంలోకి బాలీవుడ్ స్టార్ …సైఫ్ కుటుంబానికి చెందిన రూ.15 వేల కోట్లు ఆస్తులు! సైఫ్ అలీఖాన్ కుటుంబ ఆస్తులపై వివాదం భోపాల్లో వేల కోట్ల రూపాయల వారసత్వ ఆస్తులు ఎనిమీ యాక్ట్ కింద స్వాధీనం చేసుకునే ఛాన్స్ Trinethram News…