ఇదెక్కడి రాజకీయం?.. కౌశిక్ రెడ్డి కేసు వ్యవహారంపై కేటీఆర్, హరీశ్ రావు ఘాటు స్పందన
ఇదెక్కడి రాజకీయం?.. కౌశిక్ రెడ్డి కేసు వ్యవహారంపై కేటీఆర్, హరీశ్ రావు ఘాటు స్పందన ఎమ్మెల్యే వస్తున్నారని తెలిసి ఏసీపీ, సీఐ పారిపోతున్నారన్న కేటీఆర్ ప్రతిపక్ష ఎమ్మెల్యేను కలిసేందుకు కూడా భయమా అని ప్రశ్నించిన మాజీ మంత్రి ఇలాంటి కేసులకు అదిరేది…