హెచ్ డి కుమారస్వామి జీ..ని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని సమర్పించిన వైసిపి పార్టీ పార్లమెంట్ సభ్యులు

విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేటుకరణ పెట్టుబడుల ఉపసంహరణఅల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ పట్టణంభారత ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ కేంద్రమంత్రి వర్యులు.(గౌరవ పెద్దలు)– హెచ్ డి కుమారస్వామి జీ..ని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని సమర్పించిన వైసిపి పార్టీ పార్లమెంట్…

దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు

Trinethram News : విజయవాడ విజయవాడ దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు. మూలానక్షత్రం రోజు అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టం – చంద్రబాబు చెడుపై మంచి సాధించడానికి దసరా చేసుకుంటాం తిరుమల తర్వాత…

గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సమర్పించిన మహిళలు

Women offered special puja to Gangamma’s mother గంగమ్మ తల్లికి ఘనంగా గంగపుత్రుల బోనాలు. పట్టుబట్టలతో గంగమ్మ తల్లికి నదిలో వైనాలు. గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సమర్పించిన మహిళలు.. మహిళలు బోనాలతోమంగళ హారతులు శోభయాత్ర. గోదావరిఖని త్రినేత్రం న్యూస్…

దూరప్రాంతాల నుంచి వచ్చి, ఉద్యోగాలకు సెలవు పెట్టి, గంటలపాటు వరుసలో నిల్చుని నగరంలో ప్రజాపాలన దరఖాస్తులను సమర్పించిన పేదలు మోసపోయారు

హైదరాబాద్‌: దూరప్రాంతాల నుంచి వచ్చి, ఉద్యోగాలకు సెలవు పెట్టి, గంటలపాటు వరుసలో నిల్చుని నగరంలో ప్రజాపాలన దరఖాస్తులను సమర్పించిన పేదలు మోసపోయారు. జీహెచ్‌ఎంసీలోని కొందరు అవినీతి అధికారుల చేతివాటం ఫలితమిది. స్వీకరించిన దరఖాస్తులను పూర్తి స్థాయిలో కంప్యూటరీకరణ చేయకపోవడమే అందుకు నిదర్శనం.…

‘జమిలి ఎన్నికల’పై నివేదిక.. రాష్ట్రపతికి సమర్పించిన కోవింద్‌

Trinethram News : దిల్లీ: ‘ఒకే దేశం.. ఒకే ఎన్నికలు’ పేరిట దేశంలో అన్నిరకాల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే ప్రతిపాదనపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ అధ్యయనం జరిపింది.. ఈ నివేదికను గురువారం రాష్ట్రపతి ద్రౌపదీ…

రాజన్నకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం

స్వాగతం పలికిన ప్రభుత్వ విప్, కలెక్టర్ వేములవాడ, మార్చి 7, 2023: మహా శివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం రాష్ట్ర ప్రభుత్వo తరఫున పట్టు వస్త్రాలు…

జములమ్మ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన గద్వాల ఎమ్మెల్యే దంపతులు

Trinethram News : గద్వాల పట్టణం:-గద్వాల పట్టణంలో జమ్మి చెడు జమ్ములమ్మ అమ్మ వారి పరుశురాముడు స్వామి బ్రహ్మోత్సవాలు (గద్వాల జాతర, పౌర్ణమి) సందర్భంగాశనివారం ఉదయం వేద బ్రాహ్మణులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యే దంపతులకు స్వాగతం పలికారు.నడిగడ్డ ఇలవేల్పు అమ్మవారికి ఎమ్మెల్యే దంపతులు…

రాముడికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, ఛత్రం సమర్పించిన మోదీ.. పూజ ప్రారంభం

రాముడికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, ఛత్రం సమర్పించిన మోదీ.. పూజ ప్రారంభం.. అయోధ్య ఆలయానికి చేరుకున్న మోదీ పూజలో కూర్చున్న ప్రధాని, ఆరెస్సెస్ చీఫ్ భగవత్

అయ్యప్పస్వామికి బంగారు ఆభరణాలు సమర్పించిన మంత్రి పెద్దిరెడ్డి

అయ్యప్పస్వామికి బంగారు ఆభరణాలు సమర్పించిన మంత్రి పెద్దిరెడ్డి… కోటమలై అయ్యప్పస్వామి క్షేత్రంలో నిన్న మకరజ్యోతి భారీ ఊరేగింపుతో తరలివచ్చిన పెద్దిరెడ్డి హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి, తదితర కుటుంబ సభ్యులు

You cannot copy content of this page