MLA Raj Thakur : సింగరేణి సహకారంతో కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమి పూజ చేసిన

సింగరేణి సహకారంతో కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి 24 కోట్లతో నిర్మించబోయే షాపింగ్ కాంప్లెక్స్ 15 కోట్లతో పనులను ప్రారంభిస్తున్నాను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్…

విజయ షాపింగ్ మాల్ లో అగ్నిప్రమాదం

Trinethram News : జనగాం జిల్లా జనగామ జిల్లా కేంద్రంలోని విజయ షాపింగ్ మాల్ లో అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు అంచనా మంటల్ని అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది… https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Kasam Shopping Mall : తొర్రూరు పట్టణ కేంద్రంలో కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అపశృతి

Chaos at the inauguration of Kasam shopping mall in Thorrur town centre Trinethram News : కుప్పకూలిన స్టేజ్.. ఎమ్మెల్యే యశస్విని అత్త ఝాన్సి రెడ్డికి తీవ్ర గాయాలు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సినీనటి ప్రియాంక…

MLA Raj Thakur : లక్ష్మీ నగర్ నూతన వాసవి షాపింగ్ మాల్ ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

MLA Raj Thakur inaugurated the new Vasavi Shopping Mall in Lakshmi Nagar by cutting the ribbon గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని లక్ష్మీ నగర్ లో నూతనంగా ఏర్పాటైన వాసవి షాపింగ్ మాల్ ని…

MLA Raj Thakur : 20వ డివిజన్ రైల్వే స్టేషన్ సమీపంలో ఇటీవల ప్రారంభమైన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను స్వయంగా పర్యవేక్షించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

MLA Raj Thakur personally supervised the construction work of the recently inaugurated shopping complex near the 20th Division Railway Station రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలలో నిరుపయోగమైన భవనాలు ఉన్నట్లయితే…

దుబాయ్ ని ముంచెత్తిన వరద:నీట మునిగిన విమానాశ్రయాలు షాపింగ్ మాల్స్

Trinethram News : దుబాయ్…ఎడారిలో ఉన్న ఒక అద్బుత ఖరీదైన నగ రం దీని అబ్బురపరిచే శోభ అందరినీ ఆశ్చర్యపరుస్తుం ది. ప్రపంచ ప్రజలను తనవై పుకు తిప్పుకుంటుంది. అలాంటి దుబాయ్‌లో రెండేళ్లుగా జడలేకుండా పోయిన వర్షం.. ఒకేరోజు కురిసింది. యుఎఇ,…

అయ్యప్ప షాపింగ్‌ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప షాపింగ్‌ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బుధవారం అర్ధరాత్రి 11.30 గంటల ప్రాంతంలో చెలరేగిన మంటలు. క్రమంగా షాపింగ్‌ మాల్‌ నాలుగంతస్తులకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది. ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు…

You cannot copy content of this page