హైదరాబాద్‌-కరీంనగర్‌ రూట్‌లో ఎలివేటెడ్‌ కారిడార్‌కు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన

గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే హైదరాబాద్‌ అభివృద్ధి జరిగింది.. బీఆర్ఎస్‌ ప్రభుత్వం వచ్చాక డ్రగ్స్, గంజాయి, పబ్‌లు వచ్చాయి.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితోనైనా కొట్లాడే శక్తి మాకుంది.. హైదరాబాద్‌ అభివృద్ధి కోసం అందరి సహకారం తీసుకుంటాం.. ఎన్నికలప్పుడే రాజకీయం-సీఎం రేవంత్‌రెడ్డి.

మెట్రో రెండో దశ పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి

ఈ నెల 8న మెట్రో రెండో దశ పనులకు శంకుస్థాపన ఎంజీబీఎస్‌- ఫలక్‌నుమా మార్గానికి శంకుస్థాపన చేయనున్న సీఎం

7న పాతబస్తీ మెట్రోకు శంకుస్థాపన

పాతబస్తీ మెట్రో రైల్‌ నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 7న ఫలక్‌నుమా వద్ద మెట్రో నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 5.5 కి.మీ. మార్గంలో చేపట్టనున్న ఈ మార్గానికి సుమారు రూ.2 వేల…

కండ్లకోయ IT పార్క్ శంకుస్థాపన

కండ్లకోయ IT పార్క్ శంకుస్థాపన వేదిక పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్న టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి ఈ నెల 9వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిధిగా మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం,మేడ్చల్…

శ్రీ విజయ గణపతి ఆలయ శంకుస్థాపన కార్యక్రమం

Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి న్యూ వివేకానంద నగర్ లో శ్రీ విజయ గణపతి టెంపుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన విజయ గణపతి ఆలయ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రత్యేక…

వికారాబాద్ రైల్వే జంక్షన్ అభివృద్ధి పనులకు రేపు ప్రధాని శంకుస్థాపన!

వికారాబాద్ :ఫిబ్రవరి 25అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ది పథకంలో భాగంగా ఈ నెల 26న దేశవ్యాప్తంగా పలు రైల్వేస్టేషన్లలో అభివృద్ది పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయను న్నారు.ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఎంపిక చేసిన 15 రైల్వే స్టేషన్లో ఈ…

త్వరలో మెట్రో నూతన మార్గాలకు శంకుస్థాపన

హైదరాబాద్‌ నగరంలో మెట్రోరైలు కొత్త మార్గాలకు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో భవన నిర్మాణ అనుమతుల దస్త్రాలు కనిపించడం లేదని, అనుమతులు ఆన్‌లైన్లో సక్రమంగా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 రోజుల్లో…

బాపట్ల శారా ఫెయిత్ ఫౌండేషన్ భవనమునకు శంకుస్థాపన

Trinethram News : బాపట్ల ప్యాడ్ సిన్ పేట జగనన్న కాలనీలో శారా ఫెయిత్ ఫౌండేషన్ (అనాధ పిల్లలు) భవనమునకు బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి బుధవారం శంకుస్థాపన చేశారు. సంస్థ డైరెక్టర్ జాషువా మాట్లాడుతూ అనాధ పిల్లలకు ఎమ్మెల్యే ఇచ్చిన…

నేడు కల్కిధామ్‌కు ‍ప్రధాని మోదీ శంకుస్థాపన

Trinethram News : ప్రధాని నరేంద్రమోదీ ఈరోజు (సోమవారం) యూపీలోని సంభాల్‌ జిల్లాలోని ఐంచోడ కాంబోహ్‌లో నిర్మితం కానున్న కల్కి ధామ్‌కు శంకుస్థాపన చేయనున్నారు. సోమవారం ఉదయం 7:30 గంటల నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభమవుతాయని కల్కి ధామ్‌ పీఠాధీశ్వరులు ఆచార్య…

నేడు కొమురవెళ్లి..మల్లన్న రైల్వే స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన

భూమి పూజలో పాల్గొననున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ….

You cannot copy content of this page