ఏపీ సహా 12 రాష్ట్రాల్లో ఓటర్ల తుది జాబితా విడుదల తేదీ పొడిగింపు
EC: ఏపీ సహా 12 రాష్ట్రాల్లో ఓటర్ల తుది జాబితా విడుదల తేదీ పొడిగింపు ఆంధ్రప్రదేశ్ సహా 12 రాష్ట్రాలకు ఓటర్ల ప్రత్యేక తుది జాబితా విడుదల తేదీని కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. స్పెషల్ సమ్మరీ రివిజన్‌ను 2024 జనవరి…