WhatsApp Image 2023 12 17 at 10.27.23 AM
తిరుమల
రేపు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల.
మార్చి నెలకు సంబంధించిన దర్శన,సేవా టికెట్లు ఆన్ లైన్ లో విడుదల..
ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్ నమోదు కోసం అవకాశం
ఎల్లుండి ఉదయం 10 గంటల నుంచి 20వ ఉదయం 10 గంటల వరకు నమోదు ప్రక్రియ
21వ తేదీ ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్,ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల విడుదల
21వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి తెప్పోత్సవాల టికెట్ల విడుదల
21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్ల విడుదల
23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టికెట్లను ఆన్ లైన్ జారీ చేయనున్న తితిదే
23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వృద్దులు, దివ్యాంగుల దర్శన టికెట్ల కోటా విడుదల
23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దాతల దర్శనం,గదుల కోటా విడుదల
25 వ తేదీ ఉదయం 10 గంటలకు రూ 300 ప్రత్యేక దర్శన టికెట్ల విడుదల
టీటీడీ
