విజయవంతమైన హైందవ శంఖారావం
తేదీ: 05/01/2025.విజయవంతమైన హైందవ శంఖారావం.ఎన్టీఆర్ జిల్లా: (త్రినేత్రం) న్యూస్;ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ సమీపంలో గల కొసరపల్లి గన్నవరం విమానాశ్రయం వద్ద ఉన్నటువంటి ఎస్ ఎల్ వి లైలా గ్రీన్ మె డోస్ వేదికలో విశ్వ హిందు పరిషత్ బహిరంగ…