స్థాయిని మించి మాట్లాడుతున్న వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

స్థాయిని మించి మాట్లాడుతున్న వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్వికారాబాద్ మీడియా సమావేశంలో గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గౌరవముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని విమర్శించడం తగదు.10 సంవత్సరాలలో వికారాబాద్ ఏం అభివృద్ధి…

Bhumi Puja : వికారాబాద్ పట్టణంలో 80 కోట్ల రూపాయల నిధులతో భూమి పూజ

వికారాబాద్ పట్టణంలో 80 కోట్ల రూపాయల నిధులతో భూమి పూజ వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ మున్సిపల్ పరిధిలో శంకుస్థాపన కార్యక్రమాల వివరాలు.TUFIDC పథకం ద్వారా మంజూరైన 66 కోట్ల 22 లక్షల పనులు వివరాలు.4 కోట్ల రూపాయలతో…

స్పీకర్ ఆదేశాల మేరకు మైసమ్మ తల్లి దేవాలయాన్ని సందర్శించిన వికారాబాద్ నాయకులు

Trinethram News : వికారాబాద్ మున్సిపల్ లోని వార్డ్ నెంబర్ 2 దాన్నారం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ గడ్డ మైసమ్మ తల్లీ దేవాలయానికి ధన్నారం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుల మరియు ప్రజల విజ్ఞప్తి మేరకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మరియు…

సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్

సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్అయోధ్య శ్రీరామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ట జరిగి సరిగ్గా ఏడాది అయిన సందర్భంగా. ఈరోజు వికారాబాద్ ఆర్యవైశ్య…

హైదరాబాద్‌ ప్రయాణం వికారాబాద్‌ నుండి చాలా సమస్యాత్మకంగా ఉంది

హైదరాబాద్‌ ప్రయాణం వికారాబాద్‌ నుండి చాలా సమస్యాత్మకంగా ఉందిTrinethram News : వికారాబాద్ నియోజకవర్గం ప్రతినిధివికారాబాద్‌, జహీరాబాద్‌, తాండూర్ ప్రాంతాల నుండి దాదాపు 10,000 మంది ప్రజలు ఉద్యోగాలు, విద్య కోసం హైదరాబాద్‌కు ప్రయాణిస్తారు. ఈ ప్రయాణంలో రైలు మార్గంపై ఆధారపడేవారి…

వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో CMRF చెక్కులు లబ్ధిదారులకు అందజేత

వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో CMRF చెక్కులు లబ్ధిదారులకు అందజేతత్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధిఈరోజు అనగా 17-01-2025 శుక్రవారం నాడు స్థానిక వికారాబాద్ MLA క్యాంపు కార్యాలయం (ప్రజాభవన్ )లో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం. ప్రసాద్ కుమార్ ఆదేశాల…

వికారాబాద్ మునిసిపాలిటీ: 7 8 వార్డులో ఘోర ప్రమాదం

వికారాబాద్ మునిసిపాలిటీ: 7 8 వార్డులో ఘోర ప్రమాదం త్రినేత్రం న్యూస్ వికారాబాద్ జిల్లా ప్రతినిధిమదుగుల్ చిట్టెంపల్లి వాగు సమీపంలో మెయిన్ రోడ్డు పాడై కంకర్ తేలింది.రాత్రిపూట రోడ్డుపైకి అడవి పందులు వస్తున్నాయ నిన్న రాత్రి కొత్త మర్సిడిస్ బెంజ్ అదుపుతప్పి…

టీపీసీసీ అధ్యక్షులను కలిసిన వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు

టీపీసీసీ అధ్యక్షులను కలిసిన వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ బొమ్మ. మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అర్థ. సుధాకర్ రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటిటీపీసీసీ…

BRS Leaders Dharna : వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో బిఆర్ఎస్ నాయకులు ధర్నా

వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో బిఆర్ఎస్ నాయకులు ధర్నా వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ధర్నా వికారాబాద్ మున్సిపల్ పరిధిలో ఎన్టీఆర్ చౌరస్తాలో బీ అర్ఎస్ నాయకుల ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గోపాల్ మాట్లాడుతూ రైతులకు రైతుబంధు…

వికారాబాద్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడం నా అదృష్టం

వికారాబాద్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడం నా అదృష్టం వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం. ప్రసాద్ కుమార్ వికారాబాద్ MLA క్యాంపుకార్యాలయంలొ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం. ప్రసాద్ కుమార్ ముఖ్యఅతిధిగా వికారాబాద్ పట్టణ…

Other Story

You cannot copy content of this page