CM Revanth : హైదరాబాద్ ని రూ.లక్షా యాభై వేల కోట్లతో అభివృద్ది చేయాలి: CM రేవంత్

హైదరాబాద్ ని రూ.లక్షా యాభై వేల కోట్లతో అభివృద్ది చేయాలి: CM రేవంత్ Trinethram News : Telangana : Dec 03, 2024, హైదరాబాద్ ప్రపంచంతో పోటీ పడాలంటే రూ.లక్షా యాభై వేల కోట్లతో అభివృద్ది చేయాలని సీఎం రేవంత్…

సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ప్రటిష్ట బందోబస్తు ఏర్పాటు

సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ప్రటిష్ట బందోబస్తు ఏర్పాటు. పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్., త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ముఖ్యమంత్రి గ్రూప్-4తో పాటుగా వివిధ పరీక్షల ద్వారా రిక్రూట్ అయిన అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రలను అందజేత మరియు పలు…

4 వ తారీఖున పెద్దపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన

ఈనెల 4 న పెద్దపల్లిలో జరుగబోయే నిరుద్యోగ విజయోత్సవ సభకు పెద్ద ఎత్తున్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలి… నిరుద్యోగ విజయోత్సవ సభను విజయవంతం చేయాలి… 4 వ తారీఖున పెద్దపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన.. గ్రూప్ 4 తో…

నేడు సిద్దిపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

నేడు సిద్దిపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. Trinethram News : సిద్దిపేట జిల్లా : నేడు సిద్దిపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉండనుంది. మధ్యాహ్నం 1.30కు ముఖ్యమంత్రి బేగంపేట నుంచి హెలికాప్టర్​లో సిద్ధిపేటకు బయల్దేరుతారు. సిద్దిపేట…

CM Revanth : రైతుల జీవితాల్లో పండగ తెచ్చాం: సీఎం రేవంత్

రైతుల జీవితాల్లో పండగ తెచ్చాం: సీఎం రేవంత్ Trinethram News : Telangana : Nov 30, 2024, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఒక్క ఏడాదిలోనే రూ.54వేల కోట్లతో రైతుల జీవితాల్లో పండగ తెచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.…

ఫార్మాసిటీ కంపెనీ వెనక్కి తీసుకున్నా రేవంత్ రెడ్డి సర్కార్

ఫార్మాసిటీ కంపెనీ వెనక్కి తీసుకున్నా రేవంత్ రెడ్డి సర్కార్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ సంఘటిత,వీరోచిత,పోరాటనికి బయపడి,పార్మ సిటీ ని రేవంత్ రెడ్డి సర్కార్ వెనక్కి తీసుకుందని, BRS పార్టీ సీనియర్ నాయకులు, BRTU జిల్లా అధ్యక్షులు, టైగర్.భూమొల్ల.కృష్ణయ్య అన్నారు.…

CM Revanth : అదానీతో కేసీఆర్ ఫొటో.. బ‌య‌ట‌పెట్టిన సీఎం రేవంత్‌

అదానీతో కేసీఆర్ ఫొటో.. బ‌య‌ట‌పెట్టిన సీఎం రేవంత్‌ Trinethram News : తెలంగాణ : అంబానీ, అదానీ, టాటా.. ఇలా ఎవరికైనా తెలంగాణలో వ్యాపారం చేసుకునే హక్కు ఉందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. తాము చట్టప్రకారం టెండర్లు పిలిచి ప్రాజెక్టులు…

కొడంగల్ లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదని తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

కొడంగల్ లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదని తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి..వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రంన్యూస్ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నట్లుస్పష్టం.నియోజకవర్గంలో యువత,మహిళలకు ఉపాధి కల్పించడమే తన ఉద్దేశమనిస్పష్టం చేశారుకొడంగల్ ఎమ్మెల్యే గా నియోజకవర్గ అభివృద్ధి తన భాధ్యత…

Revanth Reddy : ఘన విజయంతో ప్రియాంక పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నారు: రేవంత్ రెడ్డి

ఘన విజయంతో ప్రియాంక పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నారు: రేవంత్ రెడ్డి వయనాడ్ లో భారీ ఆధిక్యతలో ప్రియాంక ఆమెకు వయనాడ్ ప్రజలు రికార్డు విజయాన్ని అందిస్తారన్న రేవంత్ గత ఎన్నికల్లో రాహుల్ కు 3.64 లక్షల ఓట్ల మెజార్టీTrinethram News : Telangana…

సీఎం రేవంత్‌ రెడ్డికి వైఎస్ షర్మిల కీలక విజ్ఞప్తి

సీఎం రేవంత్‌ రెడ్డికి వైఎస్ షర్మిల కీలక విజ్ఞప్తి Trinethram News : Andhra Pradesh : Nov 22, 2024, అదానీని బ్లాక్ లిస్టులో పెట్టాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల…

Other Story

You cannot copy content of this page