విభజన చట్టం ప్రకారమే ప్రాజెక్టుల అప్పగింత: సీఎం రేవంత్‌ రెడ్డి

కేటీఆర్‌, హరీశ్‌రావు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కృష్ణా, గోదావరి మీద ఉన్న ప్రాజెక్టులు కేంద్రానికి స్వాధీనం చేయాలని రాష్ట్ర విభజనచట్టంలోనే ఉందన్నారు. కేంద్రం నన్ను అడిగే విభజన చట్టంలోని ప్రతి అంశం రాసిందని…

నేడు పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు సీఎం రేవంత్ రెడ్డి సత్కారం

Trinethram News : హైదరాబాద్‌, ఫిబ్రవరి 04తాజాగా పద్మ అవార్డులు పొందిన తెలుగువారిని రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం సత్కరించనున్నది. హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో ఉదయం వేళ సీఎం రేవంత్‌రెడ్డి అవార్డు గ్రహీతలను సత్కరిస్తారు. తెలుగు రాష్ర్టాలకు చెందిన ఎనిమిది మందికి పద్మ…

ఇక నుంచి TS కాదు TG.. రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం!

Trinethram News : హైదరాబాద్ రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వం చేసిన చాలా పథకాలకు పేరు మార్చ అమలుపర్చేందుకు సిద్ధమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా తెలంగాణ రాష్ట్రం పేరునే మార్చనున్నట్టు సమాచారం.…

సచివాలయంలో మైనారిటీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ

సచివాలయంలో మైనారిటీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ. హాజరైన ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి, వివిధ జిల్లాల మైనారిటీ ప్రతినిధులు. మైనారిటీ సమస్యలు, ఇతర అంశాలపై చర్చ.

ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ.. సీఎం రేవంత్ రెడ్డికు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ బహిరంగ లేఖ

ఆటో డ్రైవర్ సోదరులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలి ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు వెంటనే అడ్డుకట్ట వేయాలి 15 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నా స్పందించరా? ఉపాధి లేక ప్రజా భవన్ ముందే ఆటోను తగలబెట్టుకున్నా కనికరించరా? ఆత్మహత్య చేసుకున్న ఆటో…

భారాస నేతలు శాపనార్థాలు పెడుతున్నారు: రేవంత్‌ ఆగ్రహం

కేసీఆర్‌ పదేళ్ల పాలనలో తెలంగాణను విధ్వంస రాష్ట్రంగా మార్చారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇంద్రవెల్లి సభలో సీఎం మాట్లాడుతూ.. కేసీఆర్‌ కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందా? భారాస ప్రభుత్వం రూ.7 లక్షల కోట్లు అప్పు తెచ్చింది. ఆయన ఏనాడైనా అడవిబిడ్డల…

GOOD NEWS చెప్పనున్న సీఎం రేవంత్ రెడ్డి

Trinethram News : రాష్ట్రంలో జాతీయ ఉపాధి హామీ పథకం ఉద్యోగులకు పే స్కేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ ఇంద్రవెల్లిలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. పంచాయతీరాజ్ శాఖ…

నేడు ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ

Trinethram News : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో పర్యటించనున్నారు. సీఎం హోదాలో ఆయన మొదటి జిల్లా పర్యటన కాగా, ఇంద్రవెల్లి సభలో మూడు గ్యారెంటీలను ప్రకటించే అవకాశం ఉంది.. ఇందిరమ్మ ఇళ్లు, రెండు వందల యూనిట్ల…

CM రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ టూర్ ఫిక్స్

శుక్రవారం మధ్యాహ్నం 1.45కి కేస్లాపూర్ చేరుకుంటారు. 3.30కి రోడ్డు మార్గంలో ఇంద్రవెల్లికిఅమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి.. సీఎం హోదాలో తొలి బహిరంగసభలో పాల్గొంటారు

అందుకే ఇంద్రవెల్లిలోనే రేవంత్ మొదటి సభ

Trinethram News : మంచిర్యాల, ఫిబ్రవరి 1: ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోరా సభ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు నాంది పలికిందని.. అందుకే సీఎం హోదాలో రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మొదటి సభ కూడా మళ్ళీ అక్కడే…

You cannot copy content of this page