WhatsApp Image 2024 02 02 at 9.23.10 PM
ఆటో డ్రైవర్ సోదరులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలి
ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు వెంటనే అడ్డుకట్ట వేయాలి
15 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నా స్పందించరా?
ఉపాధి లేక ప్రజా భవన్ ముందే ఆటోను తగలబెట్టుకున్నా కనికరించరా?
ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి
ఉపాధి కోల్పోయిన ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి నెలకు రూ. 10 వేల ఆర్థిక సహాయాన్ని అందించాలి
