ప్రత్యేక హెలికాప్టర్ లో యాదగిరిగుట్ట చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు

స్వాగతం పలికిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదవ్, కలెక్టర్ హనుమంత్ కే జెండగి, డిసిపి రాజేష్ చంద్ర… మరి కొద్దిసేపటి లో కొండ పైకి చేరుకోనున్న రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం…. లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి చేరుకున్న సీఎం రేవంత్…

రేపు భద్రాద్రి జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన

Trinethram News : భద్రాచలం సీతారామచంద్ర స్వామిని దర్శించుకోనున్న సీఎం రేవంత్.. ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్.. మణుగూరు బహిరంగ సభలో పాల్గొననున్న సీఎంరేవంత్ రెడ్డి గారు!!

బైరామల్​ గూడ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఎప్పుడు ఎల్బీ నగర్ కు వచ్చినా గుండె వేగం పెరుగుతుంది.. నాకు అండగా ఉండే వారంతా ఈ ప్రాంతంలో ఉన్నారు… మీ అభిమానం ఎప్పటికీ మరిచిపోలేనిది దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా…

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు పిఆర్సి ప్రకటించిన రేవంత్ సర్కారు

Trinethram News : హైదరాబాద్ మార్చి 09తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించింది. 21 శాతం ఫిట్‌మెంట్‌తో శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఇటీవల హైదరా బాద్‌లోని బాగ్ లింగంపల్లి ఆర్టీసీ…

సభకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఈ నెల 15 న విశాఖపట్నంలో APCC భారీ బహిరంగ సభ సభకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యక్రమాలు

ఉదయం 11.30కు సచివాలయంలో టాటా టెక్నాలజీస్​ ప్రతినిధులతో సమావేశం. సాయంత్రం 4 గంటలకు ఎల్​ బీ నగర్​ సమీపంలో బైరామల్​ గూడ ఫ్లై ఒవర్ ప్రారంభోత్సవం ఉప్పల్​ సమీపంలో నల్లచెర్వు సీవేజీ ట్రీట్​మెంట్​ ప్లాంట్​ ప్రారంభం సాయంత్రం 5 గంటలకు జాతీయ…

సాయంత్రం 4 గంటలకు ఫ్లై ఓవర్ ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌లో అందుబాటులోకి రానున్న మరో ఫ్లై ఓవర్.. నేడు బైరామల్ గూడ ఫ్లై ఓవర్ ప్రారంభం.. సాయంత్రం 4 గంటలకు ఫ్లై ఓవర్ ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఈ ఫ్లై ఓవర్‌తో ఎల్బీ నగర్-సాగర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో…

మరో రెండు ఎస్టీపీలను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 100 శాతం మురుగునీటి శుద్ధి సాధించేందుకు కొన్ని అడుగులు ముందుకు వేస్తూ నల్ల చెరువు (ఉప్పల్), పెద్ద చెరువు (కాప్రా)లో మరో రెండు ఎస్టీపీలను 2024 మార్చి 9న ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.

ఈ నెల 11న భద్రాచలానికి సీఎం రేవంత్ రెడ్డి

Trinethram News : హైదరాబాద్.. ఈ నెవ11న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలంలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు కూడా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకోనున్నారు.. ఆ తర్వాత జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం మణుగూరులో జరిగే…

సికింద్రాబాద్ ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ స్నాతకోత్సవ వేడుకలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మీ కళాశాల స్నాతకోత్సవానికి హాజరు కావడం సంతోషంగా ఉంది. ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్‌లోని ప్రతి విద్యార్థిని నేను అభినందిస్తున్నా. మీ కృషి అంకితభావం మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాయి. ఈ రోజు నుంచి మీరు కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు. మీరు…

You cannot copy content of this page