లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో 370 స్ధానాల‌కు పైగా గెలుస్తాం : మోదీ

Trinethram News : ఎన్నిక‌లొస్తేనే కాంగ్రెస్ కు పేద‌లు, రైతులు గుర్తుకొస్తారా?, దేశాభివృద్ధే ధ్యేయంగా బీజేపీ స‌ర్కార్ ముందుకు సాగుతుంద‌ని దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అన్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఆదివారం లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభించారు. గిరిజ‌న ప్రాబ‌ల్య జ‌బువలో జ‌రిగిన…

లోక్‌సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ

మా పరిపాలనతో ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది: మోదీకరోనా వల్ల చాలాకాలం అనేక కష్టాలు పడ్డాం: మోదీఈ సమావేశాల్లో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నాంఈ ఐదేళ్లలో అద్భుతమైన ఫలితాలు సాధించాంఐదేళ్లుగా రిఫామ్‌, పెర్‌ఫామ్‌, ట్రాన్స్‌ఫామ్‌పై దృష్టి సారించాంఅనేక ఆటంకాలు కలిగినా దేశంలో అభివృద్ధి…

ఎంపీలతో కలిసి పార్లమెంట్‌ క్యాంటీన్‌లో మోదీ లంచ్‌

Trinethram News : ఢిల్లీ పార్లమెంట్ ప్రాంగణంలో అనూహ్య దృశ్యం కనిపించింది. పార్టీలకు అతీతంగా కొంతమంది ఎంపీలతో కలిసి ప్రధాని మోడీ పార్లమెంట్ క్యాంటీన్‌లో భోజనం చేశారు.. బీజేపీతో సహా పలు పార్టీలకు చెందిన 8మంది ఎంపీలకు ప్రధాని లంచ్‌కు ఆ‍హ్వానించారు.…

కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ నిప్పులు

నెహ్రూ నుంచి యూపీఏ వరకు మీరు చేసింది ఇదీ!: కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ నిప్పులు కాంగ్రెస్ హయాంలో ఉగ్రవాదం, తీవ్రవాదం పెరిగాయని ఆగ్రహం ఆర్థిక వ్యవస్థను ఐదో స్థానానికి తీసుకువచ్చామన్న ప్రధాని రిజర్వేషన్లను నెహ్రూ వ్యతిరేకించారని ఆరోపణ రిజర్వేషన్లు దేశాన్ని అస్థిరపరుస్తాయని…

పోలవరానికి మోదీ పేరు పెట్టాలి: జీవీఎల్

Trinethram News : పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పించి దండిగా నిధులు విడుదల చేసినందుకు దానికి ప్రధాని మోదీ పేరు నామకరణం చేయాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కోరారు. రాజ్యసభలో పోలవరంపై జరిగిన చర్చలో మాట్లాడారు.…

190 అడుగుల ఎత్తుతో మోదీ విగ్రహం రూ. 200 కోట్లతో నిర్మించనున్న అస్సామీ వ్యాపారవేత్త

Trinethram News : పీఠం ఎత్తు 60 అడుగులతో కలిపి మొత్తంగా 250 అడుగుల మోదీ విగ్రహం. సొంత స్థలంలో నిర్మించనున్న వ్యాపారవేత్త నబీన్ చంద్రబోరా. పూర్తి వివరాలను పీఎంవోకు పంపిన నబీన్. గ్రీన్ సిగ్నల్ రావడంతో సోమవారం ప్రారంభమైన భూమిపూజ.…

పార్లమెంట్‌ వద్ద మీడియాతో మాట్లాడిన ప్రధాని మోదీ

Trinethram News : శాంతి పరిరక్షణలో నారీశక్తి కీలకంగా మారిందని ఉద్ఘాటన జనవరి 26న కర్తవ్యపథ్‌లో మహిళా శక్తి ఇనుమడించిందన్న ప్రధాని ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతామన్న మోదీ.

పోటీతత్వం, సవాళ్లు జీవితంలో స్ఫూర్తినిస్తాయి: ‘పరీక్ష పే చర్చా’ కార్యక్రమంలో ప్రధాని మోదీ

ఢిల్లీలోని భారత్ మండపంలో విద్యార్థులు, తల్లిదండ్రులతో కార్యక్రమం విద్యార్థుల్లో పోటీతత్వం ఆరోగ్యకరంగా ఉండాలన్న ప్రధానివిద్యార్థులందరినీ సమానంగా చూడాలని ఉపాధ్యాయులకు హితవు పిల్లలపై ఒత్తిడి తేవొద్దని తల్లిదండ్రులకు సూచన

బీహార్‌‌లో అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో తొలిసారి స్పందించిన ప్రధాని మోదీ

నితీశ్ కుమార్, నూతన ప్రభుత్వానికి అభినందనలు తెలిపిన ప్రధాని బీహార్‌ అభివృద్ధికి నూతన ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందనే నమ్మకం ఉందన్న మోదీ కొత్త టీమ్ అంకితభావంతో పనిచేస్తుందని విశ్వాసం

కుటుంబ పార్టీలను ఓడించండి: యువ ఓటర్లకు మోదీ పిలుపు

కుటుంబ పార్టీలను ఓడించండి: యువ ఓటర్లకు మోదీ పిలుపు తొలిసారి ఓటర్లతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ అవినీతి, ఆశ్రిత పక్షపాతానికి వ్యతిరేకంగా యువత ఉందన్న ప్రధాని మోదీ మీ ఓటు బలంతో కుటుంబ పార్టీలను ఓడించాలన్న మోదీ

You cannot copy content of this page