దేశంలోనే అతి పొడవైన తీగల వంతెనను ప్రధాని మోదీ గుజరాత్‌లోని ద్వారకలో ప్రారంభించి జాతికి అంకితం చేశారు

దేశంలోనే అతి పొడవైన తీగల వంతెనను ప్రధాని మోదీ గుజరాత్‌లోని ద్వారకలో ప్రారంభించి జాతికి అంకితం చేశారు. 2.3 కిలోమీటర్ల పొడవున్న దీనికి సుదర్శన్‌ సేతు అని పేరు పెట్టారు. ఇది ఓఖా ప్రాంతాన్ని బెట్‌ ద్వారకాతో అనుసంధానిస్తుంది. ద్వారకాదీశ్‌ ఆలయ…

బీజేపీ వెనుక రాముడు.. మోదీ: బండి సంజయ్

రాష్ట్రంలో అన్ని స్థానాల్లో బీజేపీని గెలిపించాల‌ని ఎంపీ బండి సంజ‌య్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు సాధిస్తుందని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు. 370 ఆర్టికల్‌ రద్దు చేసినందుకు 370 సీట్లు బీజేపీకి ఇవ్వాలన్నారు. బీజేపీ…

నేడు జమ్మూకశ్మీర్‌లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు

Trinethram News : నేడు జమ్మూకశ్మీర్‌కు ప్రధాని మోదీ నేడు జమ్మూకశ్మీర్‌లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. రూ.32,000 కోట్ల విలువైన విద్య, రైల్వే, విమానయానం, రహదారి రంగాలతో సహా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అలాగే జమ్మూకశ్మీర్‌లో దాదాపు 1,500 మంది…

నేడు కల్కిధామ్‌కు ‍ప్రధాని మోదీ శంకుస్థాపన

Trinethram News : ప్రధాని నరేంద్రమోదీ ఈరోజు (సోమవారం) యూపీలోని సంభాల్‌ జిల్లాలోని ఐంచోడ కాంబోహ్‌లో నిర్మితం కానున్న కల్కి ధామ్‌కు శంకుస్థాపన చేయనున్నారు. సోమవారం ఉదయం 7:30 గంటల నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభమవుతాయని కల్కి ధామ్‌ పీఠాధీశ్వరులు ఆచార్య…

వచ్చే వంద రోజులు ఎంతో కీలకం: ప్రధాని మోదీ

ఢిల్లీ: బీజేపీ కార్యకర్తలు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కౌన్సిల్‌ సమావేశాల రెండోరోజు కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.. పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి బీజేపీ…

భారత్‌-ఖతార్‌ల మధ్య సంబంధాలు దృఢంగా మారుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు

Trinethram News : భారత్‌- ఖతార్‌ల మధ్య సంబంధాలు దృఢంగా మారుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆ దేశ పాలకుడు షేక్‌ తమిమ్‌ బిన్‌ హమద్‌ అల్‌థానీతో గురువారం సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే…

మోదీ ప్రభుత్వం దేశంలో ఉన్న ఆడపిల్లలకు అందరికి ఉచితంగా అందిస్తోంది

9 నుండి 15 ఏళ్ల వయసున్న ఆడపిల్లలకు సంక్రమించే సర్వయికల్ కాన్సర్ కు సంబందించిన వాక్సిన్ ను కేంద్రం లోని మోదీ ప్రభుత్వం దేశంలో ఉన్న ఆడపిల్లలకు అందరికి ఉచితంగా అందిస్తోంది… బైట మార్కెట్ లో ఈ వాక్సిన్ కంపెనీని బట్టి…

పశ్చిమ ఆసియాలోనే అతిపెద్ద హిందూ ఆలయం.. ప్రారంభించిన మోదీ

యూఏఈలోని అబుదాబిలో నిర్మించిన తొలి హిందూ ఆలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. 27 ఎకరాల్లో, రూ.700కోట్లతో బీఏపీఎస్ సంస్థ నిర్మించిన ఈ ఆలయాన్ని పశ్చిమాసియాలోనే అతిపెద్ద హిందూ ఆలయంగా పేర్కొంటున్నారు. 262 అడుగుల పొడవు, 180 అడుగుల వెడల్పు, 108 అడుగుల…

బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ (BAPS) మందిర్‌ను ప్రారంభించనున్న మోదీ

హిందూ దేవాలయమైన బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ (BAPS) మందిర్‌ను ప్రారంభించనున్న మోదీ… ఫిబ్రవరి 14న ప్రారంభించనున్నప్రధాని మోదీ మార్చి 1 నుంచి భక్తులకు అందుబాటులోకి రానున్న హిందూ దేవాలయం రేపటి నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో రెండు…

ఎన్నికల ప్రచార సభలో…2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 400 సీట్లు ఖాయం అన్న: మోదీ

దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు ప్రధాని మోదీ. మధ్యప్రదేశ్‌ జబువాలో మోదీ భారీ రోడ్‌షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌యాదవ్‌ కూడా హాజరయ్యారు. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినట్టే పార్లమెంట్‌ ఎన్నికల్లో కూడా బీజేపీ ఘనవిజయం…

You cannot copy content of this page