జూలై 7, 2026

WhatsApp Image 2024 02 15 at 13.03.48

TRINETHRAM NEWS

9 నుండి 15 ఏళ్ల వయసున్న ఆడపిల్లలకు సంక్రమించే సర్వయికల్ కాన్సర్ కు సంబందించిన వాక్సిన్ ను కేంద్రం లోని మోదీ ప్రభుత్వం దేశంలో ఉన్న ఆడపిల్లలకు అందరికి ఉచితంగా అందిస్తోంది…

బైట మార్కెట్ లో ఈ వాక్సిన్ కంపెనీని బట్టి 4000 నుండి 10,000 వరకు ధర ఉంది.

ఏమైనా డౌట్స్ ఉంటే మీకు దగ్గర్లోని ప్రభుత్వ హాస్పిటల్స్ వెళ్లి డీటెయిల్స్ తెల్సుకుని మీ పిల్లలకి వేపించండి. ఇది పూర్తిగా ఉచితం.

You cannot copy content of this page