Sankranti Effect : సంక్రాంతి ఎఫెక్ట్ .. భారీగా పెరిగిన విమాన ఛార్జీలు!
సంక్రాంతి ఎఫెక్ట్ .. భారీగా పెరిగిన విమాన ఛార్జీలు! Trinethram News : Jan 11, 2025, సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలంతా పెద్ద ఎత్తున సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో రైళ్లు, బస్సులు ఫుల్ రద్దీగా ఉన్నాయి. స్పెషల్ బస్సులు, రైళ్లు…