గువ్వల చెరువు ఘాట్ లొ ఘోర రోడ్డు ప్రమాదం

అన్నమయ్య జిల్లా గువ్వల చెరువు గువ్వల చెరువు ఘాట్ లొ ఘోర రోడ్డు ప్రమాదం లారీ – బస్సు ఎదు రెదురు ఢీకొనడంతో ఘటన లోయలో పడ్డ లారీ, కడప నుంచి బెంగళూరు వెళుతున్నట్లు సమాచారం.. ఒకరు అక్కడి కక్కడే దుర్మరణం…

లాస్య నందిత కారు ప్రమాదం కేసు

హైదరాబాద్‌: కంటోన్మెంట్‌ భారాస ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. గత నెల 23న పటాన్‌చెరు ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్‌ను ఢీకొంది. తీవ్రంగా గాయపడిన…

జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం.. 12 మంది మృతి

జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో అక్కడిక్కకడే 12 మంది మృతి చెందారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు.. జార్ఖండ్‌లోని జంతారా దగ్గర బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల ద్వారా సమాచారం…

ఉత్తర‌ప్రదేశ్‌లో భారీ అగ్ని ప్రమాదం

ఉత్తర‌ప్రదేశ్‌ – పల్లవ్‌పురం పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మాణంలో ఉన్న RRTS స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…

ఘోర రోడ్డు ప్రమాదం

సూర్యాపేట జిల్లా :కూలీల ఆటోను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. ముగ్గురు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు.. మోతె అండర్ పాస్ వద్ద ఘటన,మృతులంతా వృద్ధులే.. మునగాల మండలం రామసముద్రం గ్రామ వాసులు. హుస్సేనాబాద వెళ్తుండగా ప్రమాదం..

పాలకొండ – సిరికొండ రహదారి పైన రోడ్ ప్రమాదం

మన్యం జిల్లా: పాలకొండ నియోజక వర్గంలో పాలకొండ మండలంలో సిరికొండ గ్రామ సమీపంలోని రహదారి మలుపు వద్ద ఈ రోజు రోడ్ ప్రమాదం జరిగింది. పాలకొండ నుండి వస్తున్న ఆటో, సీతంపేట నుంచి వస్తున్న ద్విచక్ర వాహనం పరస్పరం బలంగా ఢీకొన్నాయి.…

కుకునూర్ పల్లి శివారులో రాజీవ్ రహదారిపై రోడ్డు ఘోర రోడ్డు ప్రమాదం

అటువైపు వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ఎక్కి ఇవతలి వైపు వెళ్తున్న కారును ఢీ కొట్టిన వైనం.. ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు… ఆస్పత్రికి తరలింపు..

సచివాలయంలో సింగరేణి ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా పథకం ఆవిష్కరణ కార్యక్రమం

tRINETHRAM nEWS : ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హాజరైన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు…

ఆర్కే బీచ్ లో పర్యాటకులకు తప్పిన పెను ప్రమాదం

Trinethram News : విశాఖపట్నం రెండో రోజే తెగిపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జి… సముద్రం లోకి 100 మీటర్లు దూరం కొట్టుకుపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జి, చివరి ఫ్లాట్ ఫామ్ భాగం అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో ఎవరు లేకపోవడంతో తప్పిన ప్రమాదం… ఫ్లోటింగ్ బ్రిడ్జి…

అర్థరాత్రి రైలుని ఆపి భారీ ప్రమాదం నుండి కాపాడిన వృద్ధ దంపతులు

చెన్నై – భగవతీపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఘాట్ రోడ్డు నుండి ప్లైవుడ్ లోడ్‌తో వెళ్తున్న ట్రక్ ప్రమాదవశాత్తు అదుపుతప్పి రైల్వే ట్రాక్‌పై పడిపోయింది. ప్రమాదాన్ని గమనించిన వృద్ధ దంపతులు అర్థరాత్రి రైల్వే ట్రాక్‌పై పరిగెత్తి వేగంగా వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలును…

You cannot copy content of this page