నేటి నుండి అండర్ 19 వరల్డ్ కప్ ప్రారంభం
నేటి నుండి అండర్ 19 వరల్డ్ కప్ ప్రారంభం హైదరాబాద్:జనవరి 19దక్షిణాఫ్రికాలో అంత ర్జాతీయ అండర్ 19 వన్డే వరల్డ్ కప్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ వరల్డ్ కప్‌లో మొత్తం 16 జట్లు ఆడనున్నాయి. 16 జట్లను నాలుగు…
నేటి నుండి అండర్ 19 వరల్డ్ కప్ ప్రారంభం హైదరాబాద్:జనవరి 19దక్షిణాఫ్రికాలో అంత ర్జాతీయ అండర్ 19 వన్డే వరల్డ్ కప్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ వరల్డ్ కప్‌లో మొత్తం 16 జట్లు ఆడనున్నాయి. 16 జట్లను నాలుగు…
ఏపీలో నేటి నుంచి కులగణన ప్రారంభం.. సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల ఆధ్వర్యంలో ప్రక్రియ.. 10 రోజులపాటు కొనసాగనున్న కులగణన ప్రక్రియ.. నేటి నుంచి 28 వరకు ఇంటింటికీ వెళ్లి సర్వే చేయనున్న వాలంటీర్లు.. ఇళ్ల దగ్గర అందుబాటులో లేని వారికి ఈ…
నేటి నుంచి రాష్ట్ర బడ్జెట్ సన్నాహక సమావేశాలు: మంత్రి బట్టి విక్రమార్క హైదరాబాద్:జనవరి 18రాష్ట్ర బడ్జెట్ సన్నాహక సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ కసరత్తులో భాగంగా ఆ ప్రతిపాదనలపై అన్ని శాఖలతో ఆర్థికశాఖ సమావేశాలు నిర్వహిం చనుంది. ఇందులో…
Trinethram News : హైదరాబాద్:జనవరి 17హైదరాబాద్ లో కరెంటు కోతలు మొదలవుతు న్నాయి. బుధవారంనుంచి రెండు గంటలసేపు కరెంటు కోత విధించనున్నట్లు తెలంగాణ స్టేట్ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ టిఎస్ఎస్ పిడిసిఎల్ ప్రకటించింది. రానున్న వేసవి కాలంలో విద్యుత్ వినియోగం…
Trinethram News : ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి అంగన్‌వాడీలు నిరవధిక దీక్షలు చేపట్టనున్నారు. విజయవాడ లోని ధర్నాచౌక్ లో ఈ ఆందోళనలు జరగనున్నాయని.. ఏపీ అంగన్‌వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఐకాస నేతలు వెల్లడించారు. అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్లు…
Trinethram News : విశాఖపట్నం సెంట్రల్ జైల్లో నేటి నుంచి నిరాహారదీక్షకు దిగనున్న శ్రీనివాస్ (శ్రీనివాస్ ఏపీ సీఎం జగన్‌పై కోడి కత్తితో దాడి చేసిన ఘటనలో నిందితుడిగా ఉన్నాడు) శ్రీనివాస్ కు మద్దతుగా విజయవాడలో నేటి నుంచి ఆమరణ నిరహార…
నేటి నుండి ఏపీలో ఎన్నికల కమిషన్ పర్యటన Trinethram News : అమరావతి:జనవరి 08 2024 నేటి నుంచి ఏపీలో సీఈసీ బృందం మూడు రోజుల పాటు పర్యటించనుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర…
నేటి నుంచి రామోత్సవాలు ప్రారంభం జనవరి 22న అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో దేశమంతటా పండుగ వాతావరణం నెలకొంది. ఈరోజు నుంచి అయోధ్యలో రామోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. మార్చి 24 వరకు జరిగే ఈ రామోత్సవాలలో మనదేశానికి…
Trinethram News : ఆంధ్రప్రదేశ్ నేటి నుంచి ‘రా.. కదలిరా’ కార్యక్రమం టీడీపీ, జనసేన పార్టీల ఆధ్వర్యంలో సంయుక్తంగా జరగనున్న ‘రా.. కదలిరా’ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం ఇవాళ టీడీపీ చీఫ్ చంద్రబాబు ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగే తొలి…
Pawan Kalyan: నేటి నుంచి కాకినాడ జిల్లాలో పర్యటించనున్న పవన్ కాకినాడ: నేటి నుంచి కాకినాడ జిల్లాలో జనసేనాని పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు కాకినాడలో మకాం వేయనున్నారు. నేడు తొలిరోజు కాకినాడ జిల్లాలో ఏడు నియోజకవర్గాలపై సమీక్ష…
You cannot copy content of this page