Mla Raj Thakur : కాంగ్రెస్ నాయకులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
కాంగ్రెస్ నాయకులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ ధూళికట్ట సతీష్ దంపతులకు ఇటీవల కుమారుడు జన్మించగా, అదేవిధంగా అడ్డగుంటపల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మాదరవేణి శ్రీనివాస్…