Prices of Vegetables : కొండెక్కిన కూరగాయల ధరలు

Prices of vegetables have skyrocketed Trinethram News : వర్షాలు ఆగాయి.. వరదలు తగ్గాయి. సామాన్యుడికి కష్టాలు పెరిగాయి. వరద నష్టం కూరగాయలపై పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మరోసారి కూరగాయల ధరలు కొండెక్కాయి.సామాన్యులు కొనే పరిస్థితి లేకుండా పోతుంది.భారీ…

Gold price : మళ్లీ తగ్గిన బంగారం ధరలు

Gold prices fall again Trinethram News : Sep 02, 2024, బంగారం ధరల్లో ఇటీవల హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా పసిడి ధరలు మరోసారి తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.270…

Gold Prices : మళ్లీ పెరిగిన బంగారం ధరలు

Gold prices rose again Trinethram News : ఈ మధ్యకాలంలో బంగారం రేట్లలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా బంగారం రేట్లు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రూ.550 పెరిగి రూ.73,200కి చేరింది.…

Prices of Vegetables : ఆకాశానందుతున్న కూరగాయలు, ఉల్లి ధరలు… సామాన్యులకు పట్ట పగలు చుక్కలు

Skyrocketing prices of vegetables and onions Trinethram News : సహజంగా వేసవి రాగానే కూరగాయల ధరలు పెరుగుతాయి. వర్షాకాలం ప్రారంభం కాగానే ధరలు కాస్త తగ్గుతాయి. కానీ ఈ సంవత్సరం అందుకు భిన్నంగా ఎండాకాలం ధరలు నామమాత్రంగా పెరిగి,…

Tomato Prices : టమాటా ధరలు మళ్లీ సెంచరీ వైపు పరుగులు పెడుతున్నాయి

Tomato prices are running towards century again హైదరాబాద్: టమాటా ధరలు మళ్లీ సెంచరీ వైపు పరుగులు పెడుతున్నాయి. హైదరాబాద్లోని మార్కెట్లలో నాణ్యమైన మొదటి రకం టమాటా ధర రూ. రూ.80-90 వరకు పలుకుతోంది. రెండో రకం టమాటాను రూ.60-70కి…

పెరిగిన ఆర్టీసీ టికెట్ ధరలు!

Increased RTC ticket prices! తెలంగాణలో టోల్ ప్లాజాలున్న మార్గాల్లో నడిచే బస్సుల్లోటికెట్ ఛార్జీలోని టోల్ రుసుమును RTC గౌ3 చొప్పునపెంచింది. కేంద్రం ఇటీవల టోల్ ఛార్జీలు పెంచడంతోఈ నిర్ణయం తీసుకుంది. ఎక్స్ప్రెస్లో కౌ10 నుంచిఔ13కు, డీలక్స్, లగ్జరీ, రాజధాని, గరుడ,…

పెరగనున్న ఔషధాల ధరలు!

Trinethram News : Mar 29, 2024, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్ఫెక్టివ్స్ వంటి అత్యవసర మందుల ధరలు ఏప్రిల్ 1 నుంచి స్వల్పంగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.నిత్యావసర ఔషధాల జాబితాలోని మందుల ధరలను 0.0055% పెంచనున్నట్లు నేషనల్…

Other Story

You cannot copy content of this page