Deputy CM Pawan Kalyan : తన పర్యటనలో నకిలీ ఐపిఎస్ ఘటనపై స్పందించిన డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
తన పర్యటనలో నకిలీ ఐపిఎస్ ఘటనపై స్పందించిన డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ Trinethram News : నకిలీ ఐపీఎస్ అధికారి వ్యవహారంపై పవన్ స్పందిస్తూ..నా పర్యటనలో నకిలీ ఐపీఎస్ ఎలా వచ్చారనేది ఉన్నతాధికారులు చూసుకోవాలి.ఆ బాధ్యత ఇంటెలిజెన్స్, డీజీపీ, హోంమంత్రిదే.నాకు…