Trinethram News : గల్ఫ్ లో ఉద్యోగాల పేరుతో తమను పెద్దపల్లికి చెందిన సంపత్ మోసం చేశాడని పలువురు బాధితులు ఫిర్యాదు
దీంతో కేసు నమోదు చేసి సంపత్ ని కస్టడీలోకి తీసుకుని విచారణ చేసిన పోలీసులు
విచారణ పేరుతో పోలీసులే సంపత్ ని కొట్టి చంపారంటూ కుటుంబ సభ్యుల ఆందోళన
ఛాతీ నొప్పి రావడంతో ఆసుపత్రిలో చేర్పించామని, చికిత్స పొందుతూ సంపత్ మృతిచెందాడని చెప్తున్న పోలీసులు…..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


