Sri Krodhi Nama Year : శ్రీ క్రోధి నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
శుక్రవారం,మార్చి.14,2025
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయనం – శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం – శుక్ల పక్షం
తిథి:పూర్ణిమ ఉ11.25 వరకు
వారం:శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం:ఉత్తర పూర్తి
యోగం:శూలం మ12.53 వరకు
కరణం:బవ ఉ11.25 వరకు
తదుపరి బాలువ రా12.13 వరకు
వర్జ్యం:మ1.34 -3.18
దుర్ముహూర్తము:ఉ8.36 -9.23
మరల మ12.33 – 1.21
అమృతకాలం:రా11.57 – 1.41
రాహుకాలం:ఉ10.30 – 12.00
యమగండ/కేతుకాలం:మ3.00 -4.30
సూర్యరాశి:కుంభం
చంద్రరాశి:సింహం
సూర్యోదయం:6.14
సూర్యాస్తమయం: 6.06
హోళీ పండుగ & శ్రీలక్ష్మీ జయంతి
మీన సంక్రమణం రా9.11
సర్వేజనాః సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Krodhi Nama year

You cannot copy content of this page

Scroll to Top