పాఠశాల నుండి ఇంటికి వెళ్తున్న మహి(7) అనే చిన్నారిని వెనుక నుండి వేగంగా ఢీ కొట్టిన టాటా ఎస్ వాహనం
పాఠశాల నుండి ఇంటికి వెళ్తున్న క్రమంలో రెండవ తరగతి విద్యార్థిని బొల్లి మహి(7) అనే చిన్నారిని వెనుక నుండి వేగంగా ఢీ కొట్టిన టాటా ఎస్ వాహనం.. విద్యార్థినికి తీవ్ర గాయాలు, 108 లో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి.. కరీంనగర్ జిల్లా…