తిరుపతిలో మరోసారి చిరుత కలకలం

Cheetah is once again in Tirupati Trinethram News : తిరుపతి జిల్లా.. జిల్లాలో మరోసారి చిరుత పులి కలకలం రేపింది.. తాజాగా వడమాలపేట మండలం బాలినాయుడు కండ్రిగ సమీపంలో ఉన్న అడవిలో చిరుత సంచరిస్తోంది.. నిత్యం పశువుల కాపర్లు…

కనేకల్ మండల క్రాసింగ్ దగ్గర చిరుత సంచారం

Trinethram News : అనంతపురం: కనేకల్ మండల క్రాసింగ్ దగ్గర చిరుత సంచారం.. భయాందోళనలో స్థానికులు.. గాలింపు చర్యలు చేపట్టిన అటవీ అధికారులు

తిరుమల నడకదారిలో మరోసారి చిరుత కలకలం

Trinethram News : Mar 28, 2024, తిరుమల నడకదారిలో మరోసారి చిరుత కలకలంతిరుమల నడకదారిలో మరోసారి చిరుత కలకలం రేపింది. ట్రాప్ కెమెరాలకు చిరుతపులి కదలికలు చిక్కాయి. భద్రతా సిబ్బందిని టీటీడీ అప్రమత్తం చేసింది. తిరుమలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు…

Kuno National Park లో ఆడ చిరుత గామిని ఇవాళ ఐదు పిల్లలకు జన్మనిచ్చింది

Madhya Pradesh లోని Kuno National Prk లో ఆడ చిరుత గామిని ఇవాళ ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో భారత్‌లో జన్మించిన విదేశీ చిరుత కూనల సంఖ్య 13కు పెరిగింది.

బిందెలో తలపెట్టి ఇరుక్కున్న చిరుత

మహారాష్ట్ర – ధూలె జిల్లాలోని ఓ గ్రామంలోకి ప్రవేశించిన చిరుత నీరు తాగడానికి బిందెలో తల పెట్టగా అందులో ఇరుక్కుపోయింది. చివరికి ఫారెస్ట్ సిబ్బంది అక్కడికి చేరుకొని చిరుతకు మత్తుమందు ఇచ్చి బిందెను కట్ చేసి చిరుతను రక్షించారు.

తిరుపతి ఎస్వీ జూపార్క్ లో చికిత్స పొందుతున్న చిరుత మృతి

Trinethram News : తిరుపతి పెనుగొండ దగ్గర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ చిరుతను మెరుగైన చికిత్స కోసం శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలకు తరలించిన అధికారులు. ‘జూ’లో సంజీవిని హాస్పిటల్ లో వైద్యం అందించిన వెటర్నరీ వైద్యులు ఆరోగ్యం క్షీణించడంతో…

తిరుమలలో మరోసారి చిరుత, ఎలుగుబంట్ల కలకలం

తిరుపతి…తిరుమల తిరుమలలో మరోసారి చిరుత, ఎలుగుబంట్ల కలకలం.. ట్రాప్ కెమెరాల్లో నమోదైన చిరుత ఎలుగుబంట్ల కదలికలు.. గడచిన నెల రోజుల్లో రెండు రోజులు ట్రాప్ కెమెరాలో నమోదైన కదలికలు డిసెంబరు 13, 29 నాడు ట్రాప్ కెమెరాకు చిక్కన చిరుత దృశ్యాలు.…

తిరుమల అలిపిరి నడకమార్గంలో మళ్లీ చిరుత భయం

Tirumala: తిరుమల అలిపిరి నడకమార్గంలో మళ్లీ చిరుత భయం తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపింది. తిరుమలలో ఉన్న అలిపిరి నడక మార్గంలో చిరుత సంచారం మరోసారి తెరపైకి వచ్చింది.. నరసింహస్వామి ఆలయం దగ్గర చిరుత సంచారం స్పష్టంగా భక్తులు చూశారు.…

You cannot copy content of this page